_1769068552893.jpg)
January 22, 2026
ys jagan mohan reddy press meet comments: తాము చేసిన అభివృద్ధిని తనది చెప్పుకుంటూ ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు మాత్రమేనని విమర్శించారు.






_1769075683237.jpg)


