
January 18, 2026
ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

January 18, 2026
ap cm chandrababu comments on law and order: తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని సీఎం చంద్రబాబు అన్నారు. మదరాసి అని అవహేళన చేస్తే తెలుగుజాతి ఒకటి ఉందని ఆయన గుర్తుచేశారని చెప్పారు.

January 14, 2026
former minister ambati rambabu celebrates sankranti: వైసీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికే తన స్టెప్పులతో అందరినీ అలరించి అబ్బురపరిచే ఆయన.. సంక్రాంతి పండుగకు మరో కొత్త పాటతో సరికొత్త స్టెప్పులతో ప్రజల ముందుకొచ్చారు.
_1768223743859.png)
January 12, 2026
jagan: ఏపీ సీఎం చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా రెండేళ్ల కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

January 12, 2026
sankranthi festival: గుంటూరులో నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ పోటీల్లో భాగంగా కోడి పందేలు నిర్వహించగా.. రాంబాబు, రోజా కోడి పుంజులను బరిలోకి వదిలారు.
_1768052377743.png)
January 10, 2026
chandrababu: నీటి విషయంలో గొడవలు పడితే రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోతాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ బాగుండేలా ప్రయత్నం చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. మిగులు జలాలు వినియోగించుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశామలంగా అవుతాయని అన్నారు.

January 8, 2026
minister narayana's strong counter to jagan's comments: మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నిర్మణం ఆగదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అమరావతిపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

January 8, 2026
jagan sensational comments on cm chandrababu: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించి, పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

January 6, 2026
minister nimmala hot comments on ys jagan: రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో మాజీ సీఎం జగన్‌పై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా.. అని మంత్రి నిమ్మల ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారని విమర్శించారు.
_1767706058583.jpg)
January 6, 2026
ys jagan invited to guntur nalla mastanaiah urusu: గుంటూరులోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా బాబా 133వ ఉరుసు ఉత్సవాలు నేడు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా హజరత్ కాలే మస్తాన్‌షావలి దర్గా ధర్మకర్త రావి రామ్మోహనరావు పలువురు వైసీపీ నేతలతో కలిసి తాడేపల్లి వెళ్లి.. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.
_1767616839850.png)
January 5, 2026
perni nani on amaravati: అమరావతిలో అభివృద్ధి జరగడం లేదంటూ మరోసారి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. అమరావతిలో ప్రతీ మూడు నెలలకు తుమ్మ చెట్లు కొట్టాం.. నీళ్లు తోడామని మంత్రి నారాయణ చెప్తున్నారని ఎద్దేవా చేశారు.

December 21, 2025
telangana ex cm kcr and ktr cutouts near ys jagan residence: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డేను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన ఒక కటౌట్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చ నెలకొంది. ఈ కటౌట్ పరిశీలిస్తే.. తెలంగాణ మాజీ సీఎం కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

December 21, 2025
dy cm pawan kalyan extends birthday wishes to ys jagan: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
_1766217386703.jpg)
December 20, 2025
ap deputy cm pawan kalyan sensational comments in nidadavolu: నిడదవోలులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అంతకుముందు రూ.3,050కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. అధునాతన సాంకేతికతతో గోదావరి జలాలు శుద్ధి చేసి ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేపట్టామన్నారు.

December 17, 2025
notices to bharathi cements: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయానికి నోటీసులను పోస్ట్ ద్వారా పంపించింది.
_1765850567821.jpg)
December 16, 2025
jagan will go to court over privatization of medical colleges: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విజయవాడలో పర్యటించనున్నట్లు వైసీపీ అధికారికంగా ప్రకటించింది. విజయవాడలోని జోబినగర్ ఇళ్ల కూల్చివేత బాధితులను వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైసీపీ పార్టీ తెలిపింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ జోబి నగర్ వెళ్లారని తెలుస్తోంది. అక్కడ ఇళ్లు కూలిన బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు.
_1765444396255.jpg)
December 11, 2025
pm modi on ys jagan criticism: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను తిప్పుకొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కూటమి నేతలను ఆదేశించారు. గురువారం ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలు, అండమాన్ రాష్ట్రాల 15 మంది భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.

November 20, 2025
former cm ys jagan to appear in hyderabad cbi court today: ఏపీ మాజీ సీఎం జగన్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బేగంపేట నుంచి నాంపల్లి సీబీఐ కోర్టు వరకు ర్యాలీగా బయలుదేరనున్నారు.

November 14, 2025
health tips: మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని చాలా మంది నెగ్లేట్ చేస్తూ ఉంటారు.

November 14, 2025
ktr press meet: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి మరింత బలంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు శ్రమిద్దామన్నారు.

November 14, 2025
thalapathy vijay : దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది

August 9, 2025
Nandyal MP Byreddy Sabari: పులివెందుల జగన్ అడ్డా కాదని, టీడీపీ కంచుకోట కాబోతోందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. టీడీపీ కుటుంబ సభ్యులంతా జడ్పీటీసీ ఎన్నికల్లో కలిసి పాల్గొంటున్నారని తెలిపారు. కడప...

August 1, 2025
CM Chandrababu fires On YS Jagan: దేశంలోనే ఎక్కువ మొత్తంలో పింఛను ఇచ్చే రాష్ట్రం ఏపీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అర్హులైన వితంతువులందరికీ సాయం చేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీలో ఏపీ తర్వాత తెల...

July 31, 2025
YS Jagan: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరులో పర్యటించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పరామర్శించి, అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న...

July 31, 2025
Nellore Tour: కాలేజ్ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుతో కొట్టారని సీఎం చంద్రబాబు గుర్తు పెట్టుకున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. నెల్లూరు పర్యటనలో ఆయన మాట్లాడారు. కాలేజ...

July 31, 2025
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడినైన తనను చూసి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తన పర్యటనకు వేలాదిమంది పోలీసులను మోహరించి తన అభిమానులన...
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
