
Bharathi Cements: భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
December 17, 2025
notices to bharathi cements: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి డైరెక్టర్‌గా ఉన్న భారతి సిమెంట్స్‌కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయానికి నోటీసులను పోస్ట్ ద్వారా పంపించింది.




_1765956132819.jpg)
_1765955871902.jpg)
