
January 8, 2026
hyderabad cyber crime police: ఇటీవల కాలంలో కొంతమంది క్రియేటర్లు యూట్యూబ్ డబ్బుల కోసం మైనర్లతో ఇంటర్వ్యూలు చేస్తూ.. వారితో బూతులు మాట్లాడిస్తున్నారు. ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పిల్లలపై లైంగిక దాడి కంటెంట్ కేసులో ఏపీకి చెందిన యూట్యూబర్‌ను సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు.



_1768014407570.jpg)


