
December 31, 2025
youtuber na anveshana anvesh: ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్‌పై మరో కేసు నమోదు అయింది. ఇటీవల అతడికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవల హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఏపీలోని గోపాలపట్నంలో పీఎస్‌లో హిందు సంఘాలు ఫిర్యాదు చేశాయి. తాజాగా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో సీతాదేవి, ద్రౌపదిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంటూ దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు ఫిర్యాదు చేశారు.






_1767357983891.jpg)
