
January 8, 2026
minister narayana's strong counter to jagan's comments: మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణం ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి నిర్మణం ఆగదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి రూ.2 లక్షల కోట్ల సాధ్యమా అని మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అమరావతిపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
















_1769012317269.jpg)



_1769005428271.jpg)