
Dhanurmasa Celebrations: నేటి నుంచి యాదగిరిలో ధనుర్మాస వేడుకలు!
December 16, 2025
dhanurmasa celebrations in yadagiri gutta: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిలో ధనుర్మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నేటి నుంచి జనవరి 14 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.





_1768969535858.jpg)
_1768968013683.jpg)