
IND W Vs SL W: తొలి టీ20లో ఇండియా ఘన విజయం.. చెలరేగిన జెమీమా!
December 22, 2025
ind w vs sl w: భారత మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. దీనిలో భాగంగా విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన శ్రీలంకతో తొలి పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.



_1766673623595.jpg)

