
Migraine in Women: పురుషులతో పోలిస్తే.. మహిళల్లోనే మైగ్రేన్ ఎక్కువ.. ఎందుకంటే..?
December 11, 2025
causes of migraine in women: పురుషులతో పోలిస్తే.. మహిళల్లోనే మైగ్రేన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మైగ్రేన్ అనేది కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. ఇది తీవ్రమైన నొప్పితో కూడిన నాడీ సంబంధిత సమస్య అని నిపుణులు చెబుతున్నారు.




_1765640025009.jpg)
_1765637605107.jpg)