Home/Tag: WHO
Tag: WHO
America:ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా.. ఎందుకంటే..?
America:ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా.. ఎందుకంటే..?

January 23, 2026

america:గ్రీన్ ల్యాండ్ పై ఆధిపత్యం సాధించాలని ట్రై చేస్తున్న అగ్ర రాజ్యం అమెరికా డబ్ల్యూహెచ్‌వోలో కొనసాగడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్ అధికారికంగా వైదొలిగింది. కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందని అమెరికా ఆరోగ్య, మానవ సేవల విభాగం వెల్లడించింది.

WHO Praises India: భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన డబ్ల్యూహెచ్ఓ
WHO Praises India: భారత్ ను పొగడ్తలతో ముంచెత్తిన డబ్ల్యూహెచ్ఓ

July 13, 2025

World Health Organization Praises India: భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమీకరించి ప్రపంచంలోనే మొదటి దేశంగా నిలిచిందని ప్రపంచ ఆరోగ్య సంస...

Prime9-Logo
Mystery illness in Congo: ముంచుకొస్తున్న మరో భయంకర వ్యాధి.. 48 గంటల్లోనే 50 మంది మృతి

February 26, 2025

Mystery illness kills 53 people in Congo: ప్రపంచాన్ని వణికించేందుకు మరో వైరస్ దూసుకొస్తుంది. ఈ వైరస్ బారిన పడితే కేవలం 48 గంటల్లోనే చనిపోతున్నారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది వెం...

Prime9-Logo
China H9N2 Virus: చైనా వైరస్ వల్ల ప్రమాదం లేదు..

November 24, 2023

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ 9 ఎన్ 2 వైరస్ వ్యాప్తి, చిన్న పిల్లల్లో కనిపిస్తున్న శ్వాసకోశ సమస్యల వల్ల మన దేశంలో పిల్లలకి ఎలాంటి ఇబ్బందీ ఉండదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీ నోట్ విడుదల చేసింది.

Prime9-Logo
Pneumonia Outbreak: చైనాలో పెరుగుతున్న న్యుమోనియా కేసులు.. పూర్తి వివరాలు కోరిన డబ్ల్యుహెచ్ వో

November 23, 2023

చైనాలో పాఠశాల విద్యార్దుల్లో పెరుగుతున్న న్యుమోనియా కేసులు ఆరోగ్య శాఖ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బీజింగ్, లియానింగ్‌లోని పీడియాట్రిక్ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో దీనిపై వివరణాత్మక సమాచారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యుహెచ్ వో ) చైనా ప్రభుత్వాన్ని కోరింది.

Prime9-Logo
Cough Syrup: దగ్గు మందు ఎగుమతిపై కొత్త రూల్స్.. ఇకపై అవి ఉండాల్సిందే

May 23, 2023

భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Prime9-Logo
WHO: కరోనా మూలాలు తెలిస్తే చెప్పండి: డబ్ల్యూహెచ్ఓ

March 4, 2023

చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.

Prime9-Logo
Salt: ఉప్పుతో ముప్పు.. అమితంగా తినొద్దు..!

December 5, 2022

ఉప్పులేనిదే మనం ఏ వంటనూ వండలేము తినలేము. అలాంటి ఉప్పు కాస్త తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. అయితే రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పును అందిస్తాం. కొందరైతే ఉప్పు ఎక్కువగా వేసుకుని మరీ తింటుంటారు. ఇలా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Prime9-Logo
Monkeypoxs: మంకీపాక్స్ పేరు మార్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

November 29, 2022

ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెడుతోన్న మంకీపాక్స్‌కు కొత్త పేరు పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మంకీపాక్స్ అనే పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది.

Prime9-Logo
Heat waves: యూరప్ లో వేడిగాడ్పులకు 15 వేలమంది మృతి..

November 8, 2022

ఈ ఏడాది యూరప్‌లో జూన్‌ నుంచి ఆగస్టు వరకు అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. వేడి గాడ్పులకు కనీసం 15వేల మంది మృతి చెంది ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Prime9-Logo
COVID-19: యూరప్‌కు మరోసారి కోవిడ్ ముప్పు

October 28, 2022

యూరప్‌లో మరోమారు కరోనా -19 పంజా విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెంన్షన్‌ కంట్రోల్‌ తమ పౌరులను హెచ్చరించింది.

Prime9-Logo
Cough Syrup Death: దగ్గు, జలుబు సిరప్​ల కారణంగా 66 మంది చిన్నారులు మృతి

October 6, 2022

దగ్గు, జలుబు సిరప్​ల తీసుకోవడం వల్ల ఆప్రికాలోని 66 మంది చిన్నారులు చనిపోయారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సీరియస్ అయ్యింది. ఆయా సిరప్​లు ఉత్పత్తి చేసిన భారతీయ ఫార్మా సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ సిరప్ ప్రొడక్టులను ఉపయోగించవద్దని WHO ఇతర దేశాలకు సూచించింది.

Prime9-Logo
UN report: ఏడాదిలో స్వదేశానికి 87 బిలియన్ డాలర్లు పంపిన ప్రవాస భారతీయులు

July 21, 2022

భారత్‌లో డాలర్ల వర్షం కురుస్తోంది. ఎందుకంటే గత ఏడాది ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు మాతృ దేశానికి ఏకంగా 87 బిలియన్‌ డాలర్లను పంపించారు. భారత్‌ తర్వాత స్థానంలో చైనా, మెక్సికోలున్నట్లు వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ బుధవారం నాడు విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.

Prime9-Logo
Marburg virus: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్‌ 'మార్బర్గ్‌'

July 18, 2022

మానవాళి పై ప్రాణాంతక వైరస్‌లు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ. ఆఫ్రికాలో మరో ప్రమాదకర వైరస్‌ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.