Home/Tag: WhatsApp
Tag: WhatsApp
Chandrababu Naidu: టెక్నాలజీని ఉపయోగించి పని భారం తగ్గించాలి... ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష
Chandrababu Naidu: టెక్నాలజీని ఉపయోగించి పని భారం తగ్గించాలి... ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష

January 26, 2026

chandrababu naidu:పాలనలో టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించి, క్షేత్రస్థాయి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. 2026 సంవత్సరాన్ని 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్ మేకింగ్ ఇయర్‌'గా మార్చాలని, ప్రభుత్వ సేవల్లోనూ ఏఐ పాత్రను పూర్తిస్థాయిగా పెంచాలన్నారు చంద్రబాబు.

Prime9-Logo
Tirumala Tirupati Devasthanam: టీటీడీ కొత్త ఆలోచన.. వాట్సప్ లో ఫీడ్ బ్యాక్

May 2, 2025

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని ఒక్క క్షణమైనా చూసుకోని ఆనందించాలని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తిరుమల చేరుకుంటారు...

Prime9-Logo
WhatsApp New Features: ఆహా.. అదిరిపోయిన వాట్సాప్ కొత్త ఫీచర్లు.. వీడియో కాల్స్​లో న్యూ ఎఫెక్ట్స్..!

April 6, 2025

WhatsApp New Features: ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. దీనితో చాటింగ్ నుండి వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ వరకు ప్రతిదాన్ని విసృతంగా ఉపయోగించొచ్చు. నేడు వాట్స...

Prime9-Logo
AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారిగా.. తొలి విడతలో 161 సేవలు!

January 30, 2025

Minister Nara Lokesh launches AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు...

Prime9-Logo
WhatsApp Privacy Feature: వాట్సాప్ నుంచి మరో ప్రైవసీ ఫీచర్.. ఏమిటో తెలుసా?

August 29, 2023

వాట్సాప్ కాల్స్ సమయంలో వినియోగదారుల IP చిరునామాలను రక్షించే లక్ష్యంతో లేటెస్ట్ ప్రైవసీ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. వాట్సాప్ అప్‌డేట్‌లను ట్రాక్ చేసే ప్లాట్‌ఫారమ్ అయిన WABetaInfo నివేదిక ప్రకారం, యాప్ డెవలపర్‌లు కొత్త ఫీచర్‌ ద్వారా కాల్‌ల గోప్యత మరియు భద్రతా అంశాలను మెరుగుపరచడానికి చురుకుగా పనిచేస్తున్నారు.

Prime9-Logo
WhatsApp Voice Chats: ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం వాట్సాప్ 'వాయిస్ చాట్స్'

August 7, 2023

వాట్సాప్, దాని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో గ్రూప్ సంభాషణల కోసం కొత్త వాయిస్ చాట్ ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. గ్రూప్ చాట్‌లో వాయిస్ వేవ్‌ఫార్మ్ చిహ్నాన్ని యాక్సెస్ చేయడానికి ఈ ఫీచర్ బీటా వినియోగదారులను అనుమతిస్తుంది.

Prime9-Logo
WhatsApp Banned: ఇండియాలో జూన్ నెలలో 66 లక్షల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

August 3, 2023

వాట్సాప్ జూన్ నెలలో భారతదేశంలో 66 లక్షల ఖాతాలను నిషేధించింది. వీటిలో, 2,434,200 ఖాతాలు వినియోగదారు నివేదికలు అందకముందే ముందస్తుగా నిషేధించబడ్డాయి. భారతదేశం యొక్క ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా చర్యలు తీసుకుంది.

Prime9-Logo
WhatsApp Animated Avatar: వాట్పాప్ నుంచి మరో కొత్త ఫీచర్..యానిమేటెడ్ అవతార్

July 13, 2023

వాట్సాప్ ఐఓఎస్, మరియు ఆండ్రాయిడ్ పరికరాల కోసం యానిమేటెడ్ అవతార్‌లను పరిచయం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. యానిమేటెడ్ అవతార్ ఫీచర్ యాప్ యొక్క భవిష్యత్తు అప్‌డేట్‌లో చేర్చబడుతుందని భావిస్తున్నారు. వాట్సాప్ డెవలప్‌మెంట్‌లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ WABetaInfo ప్రకారం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న Android 2.23.15.6 అప్‌డేట్ కోసం తాజా వాట్సాప్ బీటా ద్వారా ఈ ఆవిష్కరణ జరిగింది.

Prime9-Logo
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో కొత్త ఫీచర్ .. 'లింక్ విత్ ఫోన్ నంబర్'

July 9, 2023

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లో 'లింక్ విత్ ఫోన్ నంబర్' అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేస్తోంది. , QR కోడ్‌ను స్కాన్ చేయాల్సిన అవసరం లేకుండానే వారి WhatsApp ఖాతాను వాట్సాప్ వెబ్‌కి లింక్ చేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది.

Prime9-Logo
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. తెలియని నంబర్ల నుండి వచ్చే కాల్స్ ను సైలెంట్ చేయవచ్చు.

June 20, 2023

మెసేజింగ్ యాప్ వాట్సాప్ మంగళవారం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది, ఇది అంతర్జాతీయ నంబర్‌ల నుండి స్పామ్‌ల మధ్య రక్షణను పెంచడానికి వినియోగదారులను తెలియని వ్యక్తుల నుండి ఇన్‌కమింగ్ కాల్స్ ను  స్క్రీన్ చేయడానికి అనుమతిస్తుంది.

Prime9-Logo
WhatsApp Web: వాట్సాప్ వెబ్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మెసేజ్‌లను ఈజీగా ఎడిట్ చేయొచ్చు!

May 9, 2023

WhatsApp Web: యూజర్లకు వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్ వెబ్ బిటా యూజర్లు కొత్త ఎడిట్ మెసేజ్ ఫీచర్‌ను ప్రయత్నించవచ్చు.

Prime9-Logo
Spam WhatsApp Calls: స్కామ్ కాల్స్ ను ఈజీగా గుర్తుపట్టేలా.. వాట్సప్ లో మరో అదనపు సర్వీస్

May 9, 2023

2021 ఏడాదికి సంబంధించి ట్రూకాలర్‌ రూపొందించిన నివేదిక ప్రకారం భారత్‌ లాంటి దేశాల్లో ఒక యూజర్‌కు సగటున రోజులో 17 టెలి మార్కెటింగ్ , స్కామ్ కాల్స్‌ వస్తున్నట్లు పేర్కొంది.

Prime9-Logo
Whatsapp New Features : మరో మూడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్..

May 7, 2023

వాట్సప్ గురించి తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చదువుకున్నవాళ్లు అయినా.. చదువుకోని వాళ్లు అయినా.. ఎవ్వరైనా సరే.. స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి వాట్సప్ సుపరిచితమే. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉందంటే.. చాలు.. దానిలో వాట్సాప్‌ ఉండి తీరాల్సిందే. ఆ రేంజ్ లో ప్రజలంతా వాట్సాప్‌ కి కనెక్ట్ అయిపోయారు.

Prime9-Logo
WhatsApp New Feature: ఫార్వార్డ్ మీడియాకు వివరణ జోడించడానికి.. వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్

April 30, 2023

ఫార్వార్డ్ చేయబడిన మీడియాకు మరింత సందర్భం మరియు స్పష్టతను జోడించడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రత్యేకించి, ఎవరైనా ఒక చిత్రాన్ని లేదా వీడియోను చాట్‌కి ఫార్వార్డ్ చేసినప్పుడు, వారు ఇప్పుడు దాన్ని తీసివేసి, వారి స్వంత వివరణను అందించవచ్చు.

Prime9-Logo
Whatsapp spam calls: ఇక వాట్సాప్ స్పామ్ కాల్స్ కు చెక్ .. త్వరలో కొత్త ఫీచర్

March 6, 2023

పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్పామ్ కాల్స్, మెసెజెస్ వస్తుంటాయి. అదీ కూడా సాధారణ కాల్స్ లనే వచ్చి విసిగిస్తుంటాయి. కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ వల్ల స్పామ్ కాల్స్ ను గుర్తించడం కష్టం.

Prime9-Logo
Whatsapp Call Schedule: ఇకపై వాట్సాప్ లో కాల్ షెడ్యూల్.. ఇదెలా పనిచేస్తుందంటే..

February 9, 2023

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్ నుంచి చేసే ఆడియో లేదా వీడియో కాల్స్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు.

Prime9-Logo
Whatsapp New Features: వాట్సాప్ లో సరికొత్త ఫీచర్స్.. ఒకేసారి 100 మీడియా ఫైల్స్ షేరింగ్

February 7, 2023

యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.

Prime9-Logo
WhatsApp: 50 కోట్ల మంది వాట్సాప్ నెంబర్లు హ్యాక్

November 27, 2022

వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్‌ యూజర్ల ఫోన్‌ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్‌’ వెల్లడించింది.

Prime9-Logo
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. లాక్ ఫీచర్ వచ్చేస్తోంది

November 21, 2022

మన వాట్సాప్ ను మరొకరు చూస్తే మన గోప్యతకు భంగం కలుగుతుంది కదా డెస్క్ టాప్ లలో వాట్సాప్ లాగిన్ చేసి లాగ్ అవుట్ చెయ్యడం మర్చిపోతే దానిని ఎవరు ఓపెన్ చేసినా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. కాగా ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. డెస్క్ టాప్ (కంప్యూటర్లు)పై వాట్సాప్ యాప్ ఓపెన్ అవ్వాలంటే పాస్ వర్డ్ ఇవ్వడం తప్పనిసరి.

Prime9-Logo
WhatsApp: అదిరిపోయే ఫీచర్.. ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు

November 15, 2022

ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరి అదేంటో చూసెయ్యండి.

Prime9-Logo
WhatsApp: వాట్సాప్ యూజర్లకు షాక్.. 27లక్షల అకౌంట్లపై నిషేధం

November 4, 2022

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం అయిన వాట్సాప్ యూజర్లకు భారీ షాక్ ఇచ్చింది. పెద్ద ఎత్తున వాట్సాప్ ఖాతాలపై వేటు వేసింది. సెప్టెంబర్ నెల వరకు దాదాపు 27లక్షల వాట్సాప్ అకౌంట్లపై నిషేధం విధించింది.

Prime9-Logo
WhatsApp: వాట్సాప్ లో మీతో మీరే ఛాట్ చేసే సరికొత్త ఫీచర్

November 3, 2022

స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ ఒక ముఖ్యమైన యాప్ అయిపోయింది నేటి తరానికి. దానికి అనుగుణంగానే ప్రముఖ ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌​ వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్డేటెడ్ ఫీచర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. మరి అదేంటో చూసెయ్యండి.

Prime9-Logo
WhatsApp Services Restored: గంటల అంతరాయం తర్వాత పాక్షికంగా వాట్సాప్ సేవలు పునరుద్ధరించబడ్డాయి

October 25, 2022

వాట్సప్ తన సేవలను పునరుద్దరించింది. చాలా మంది వినియోగదారులు సందేశాలను పంపడం లేదా స్వీకరించడం సాధ్యం కాకపోవడంతో WhatsApp సేవలు మంగళవారం అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి.

Prime9-Logo
WhatsApp Outage: వాట్సాప్‌ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తున్నాము.. మెటా

October 25, 2022

మెటా మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లో మెసేజ్‌లను పంపడం లేదా స్వీకరించడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో Meta కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ, ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని గుర్తించాం.

Prime9-Logo
WhatsApp Down: మధ్యాహ్నం 12 గంటల నుంచి నిలిచిపోయిన వాట్సప్ సేవలు

October 25, 2022

ఔటేజ్ డిటెక్షన్ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్ కూడా ఈ విషయాన్ని వెంటనే వెల్లడించింది. ఇండియాలో వేలాది మంది యూజర్లు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసినట్టు పేర్కొంది. దాదాపు చాలా నగరాల్లో ఈ వాట్సాప్‌ సర్వీస్‌లు నిలిచిపోయానని తెలుస్తోంది.

Page 1 of 2(39 total items)