
Betting websites: బెట్టింగ్ సైట్లపై ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్లపై నిషేధం
January 16, 2026
betting websites: బెట్టింగ్, జూదంపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. బెట్టింగ్, జూదంతో సంబంధం ఉన్న 242 వెబ్‌సైట్లను నిషేధించింది. బెట్టింగ్, జూదాన్ని ప్రమోట్ చేస్తున్న 8వేల వెబ్‌సైట్లపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.





