
December 14, 2025
bare foot morning walking on grass: రోజూ ఉదయాన్నే వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు తరచూ సూచిస్తుంటారు. అయితే చలికాలంలో మంచుతో తడిసిన పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేటి అనారోగ్యకరమైన జీవనశైలిలో చాలా మంది నిద్రలేవగానే మొబైల్ ఫోన్‌ను చూడటం అలవాటైపోయింది. ఈ అలవాటు మానసిక ఒత్తిడిని పెంచడమే కాకుండా అనేక రకాల వ్యాధుల ప్రమాదాన్ని కూడా అధికం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


_1765815680153.jpg)
_1765812551892.jpg)

_1765811976169.jpg)
_1765810408408.jpg)