
Municipal elections: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం.. తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ
January 13, 2026
ec announces final voter list: రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. తెలంగానలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ తుది ఓటర్ల జాబితాను ప్రకటించింది.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
