
Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్లు.. ఏ సమయంలో వేసుకోవాలో తెలుసా?
January 30, 2026
vitamin d tablets: విటమిన్ డి మన శరీరానికి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. చాలా మందికి విటమిన్ డి ట్యాబెట్ల ప్రాధాన్యత తెలియడం వల్ల దీన్ని క్యాప్సుల్స్ రూపంలో తీసుకుంటారు.




_1769776194326.jpg)
