
January 8, 2026
youtuber anvesh: ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అన్వేష్ హిందూ దేవతలను కించపరుస్తూ వీడియోలు చేశాడని హిందూ సంఘాల నాయకులు విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. యూట్యూబర్ నా అన్వేష్ మాట్లాడిన వీడియోల లింకులు, మెయిల్ ఐడీలను ఎస్పీకి అందజేశారు. అతడిని ఎక్కడ ఉన్నా పట్టుకుని అరెస్ట్ చేయాలని కోరారు. అలాగే అతడి పాస్ పోర్ట్ సీజ్ చేసి భారత్‌కు రప్పించాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.










_1768969535858.jpg)
_1768968013683.jpg)