_1769098848101.jpg)
Vijayasai Reddy: జగన్ కోటరీ మాటలు నమ్మి నన్ను సైడ్‌లైన్ చేశారు..: విజయసాయిరెడ్డి
January 22, 2026
vijayasai reddy press meet: వచ్చే జూన్ తర్వాత మళ్లీ రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడతానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడారు.


_1769099617175.jpg)


