
January 16, 2026
seethakka visited vemulawada temple:వేములవాడ రాజన్న దేవాలయ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని గ్రామ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం వేములవాడ రాజన్న ఆలయాన్ని సీతక్క కుటుంబసమేతంగా సందర్శించారు.







