_1767593185989.jpg)
January 5, 2026
couple dead in america road accident: ఇటీవల కాలంలో అమెరికాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో తెలుగువారి మరణాలు కలకలం రేపుతున్నాయి. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కొటికలపూడి కృష్ణ కిశోర్(45), ఆశ (40) దంపతులు వాషింగ్టన్ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. వారి ఇద్దరి పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి.




_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
