
USA: అమెరికాలో మంచు తుఫాను.. 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
January 24, 2026
monster winter storm hits usa: అమెరికాలో భారీ మంచు తుఫాను బీభత్సం స్పష్టస్తోంది. దీంతో 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని విధించారు. పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో మంచు, వర్షంతోపాటు అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.



_1769445001045.png)
_1769442860287.png)
_1769440469631.png)
_1769438776431.png)