_1767506195651.jpg)
January 4, 2026
upcoming mobile phones: మొబైల్ ప్రియులకు ఈ వారం బ్రాహ్మాండగా ఉండబోతుంది. భారతదేశంలో 8 స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో రియల్‌మీ 16 ప్రో, రియల్‌మీ 16 ప్రో+, పోకో m8, ఒప్పో రెనో 15 ప్రో మినీ, ఒప్పో రెనో 15, రెడ్‌మీ నోట్ 15, మోటరోలా సిగ్నేచర్, ఒప్పో రెనో 15 ప్రో ఉన్నాయి.




_1767799306634.png)

_1767796942233.png)