_1767621813902.png)
Nara Lokesh on Vice Chancellors: వీసీలపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
January 5, 2026
nara lokesh: పబ్లిక్ యూనివర్సిటీ వీసీల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైస్ ఛాన్సలర్లు కేవలం పరిపాలన అధిపతులు కాదని.. సంస్కరణల అంబాసిడర్లు అని అన్నారు. జ్ఞాన ఆధారిత సమాజాన్ని నిర్మించడంలో విశ్వవిద్యాలయాల పాత్ర కీలకమని లోకేష్ స్పష్టం చేశారు.



_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
