
U19 world cup:శుభారంభం.. అమెరికాపై యువ భారత్ ఘన విజయం
January 15, 2026
india great victory over america:జింబాబ్వే, నమీబియా వేదికలుగా నేటి నుంచి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్-2026 ప్రారంభమయ్యాయి. ఈరోజు అమెరికాతో జరిగి తొలి మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఆరు వికెట్లు తేడాతో ఘన విజయాన్ని సాధించింది.




