
Vc Sajjanar: గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో.. అమాయక ప్రాణాల్లో కాదు: సజ్జనార్ ట్వీట్
January 11, 2026
hyderabad cp vc sajjanar tweets on chinese manja: గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో ఎగరాలని, అమాయక ప్రాణాల్లో కాదని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. చైనా మాంజా జనం ప్రాణాలు తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

_1768148293663.jpg)


