_1769858471340.jpg)
January 31, 2026
tvs raider 125: ఆఫీసుకి వెళ్లేటప్పుడు కాస్త స్టైలిష్‌గా, మరికాస్త పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే.. జేబుకు చిల్లు పడకుండా ఉండాలని కోరుకునే కుర్రకారుకు టీవీఎస్ రైడర్ 125 కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. కేవలం రోజువారీ ప్రయాణాలకే పరిమితం కాకుండా, స్పోర్టీ లుక్, మోడ్రన్ ఫీచర్ల కలయికతో మార్కెట్లో దూసుకుపోతున్న ఈ బైక్, 2026 వెర్షన్‌లో మరిన్ని హంగులతో కస్టమర్లను పలకరిస్తోంది.










_1769860492034.jpg)