
Japan Earthquake: జపాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతగా నమోదు!
January 1, 2026
japan earthquake:జపాన్‌ను భూకంపాలు వణికిస్తూనే ఉన్నాయి. న్యూ ఇయర్ వేళ జపాన్‌లో శక్తివంతమైన భూకంపం సభవించింది. తూర్పు నోడా ప్రాంతంలోని తీరంలో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. నోడా ప్రాంతం తూర్పు తీరం సమీపంలో సముద్రంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూమి కంపించింది.






