_1768056981374.png)
January 10, 2026
tg-ap: తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి అనే చొప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి ఎంత దూరంలో ఉన్నాసరే సొంత ఊరు వెళ్లాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సొంత ఊర్లలో సంక్రాంతి పండగను జరపుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు నగరవాసులు పల్లెలకు క్యూ కట్టారు.




_1769012317269.jpg)



_1769005428271.jpg)