
January 22, 2026
amrutha bharat express: రాష్ట్రానికి మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కేటాయిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు ఏపీ, తెలంగాణ మీదుగా వెళ్లడం ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. చర్లపల్లి రైల్వే జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలును కేటాయించింది.





_1769530600340.png)
_1769529030187.png)
_1769527505820.png)
_1769525299627.png)