Home/Tag: train accident
Tag: train accident
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి
Train accident in Spain:స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. స్పాట్‌లో 20మంది మృతి

January 19, 2026

train accident in spain:స్పెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది స్పాట్‌లోనే మృతి చెందారు. కాగా మరో 73మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Train Accident in Thailand: ఘోర ప్రమాదం.. రైలుపై కూలిన క్రేన్‌.. 22 మంది మృతి
Train Accident in Thailand: ఘోర ప్రమాదం.. రైలుపై కూలిన క్రేన్‌.. 22 మంది మృతి

January 14, 2026

train accident in thailand: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కదులుతున్న రైలుపై ఓ క్రేన్‌ జారిపడింది. దీంతో బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 22 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 70మందికి గాయాలు!
Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్‌లో రెండు లోకో రైళ్లు ఢీ.. 70మందికి గాయాలు!

December 31, 2025

uttarakhand train accident: ఉత్తరాఖండ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో రెండు లోకో రైళ్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో70మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Mexico Train accident: మెక్సికోలో ట్రైన్ యాక్సిడెంట్.. అక్కడికక్కడే 18 మంది మృతి
Mexico Train accident: మెక్సికోలో ట్రైన్ యాక్సిడెంట్.. అక్కడికక్కడే 18 మంది మృతి

December 29, 2025

mexico train accident: మెక్సికోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశంలోని దక్షిణ భాగంలోని ఓక్సాకాలో ఆదివారం ఇంటర్షియానిక్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఓక్సాకా-వెరాక్రూజ్ మధ్య ఉన్న లైన్ zలో, అసున్సియాన్ ఇన్స్టాల్టెపెక్ ప్రాంతంలోని నిజాండా సమీపంలో ట్రైన్ పట్టాలు తప్పిడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

Ernakulam Express Catches Fire:ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఒకరు దుర్మరణం
Ernakulam Express Catches Fire:ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. ఒకరు దుర్మరణం

December 29, 2025

ernakulam express catches fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. టాటా నగర్ నుంచి దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌‌ప్రెస్ ట్రైన్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్‌లోని బీ-1 ఏసీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఎం-2 బోగీకి కూడా అంటుకున్నాయి

Germany: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Germany: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

July 28, 2025

Several killed in train accident Germany: జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలో ప్యాసింజర్ రైలు ప్రమాదానికి గురైంది. రీడ్లింగెన్ పట్టణం సమీపంలో సుమా...

Train Rams into School Bus: కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు!
Train Rams into School Bus: కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు!

July 8, 2025

Train Rams into School Bus in Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలో చెమ్మన్ గుప్పం వద్ద మంగళవారం ఉదయం పట్టాలు దాటుతున్న స్కూల్ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గుర...

Prime9-Logo
Tragedy: ముంబైలో దారుణం.. లోకల్ ట్రైన్ నుంచి జారిపడి ఐదుగురు మృతి

June 9, 2025

Mumbai: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర విషాదం జరిగింది. ముంబ్రా రైల్వేస్టేషన్ లో లోకల్ ట్రైన్ నుంచి జారి పట్టాలపై పడి ఐదుగురు మృతి చెందారు. అసలే ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది...

Prime9-Logo
Russia-Ukraine border train accident: రైల్వే ట్రాక్‌పై కూలిన బ్రిడ్జి.. ఏడుగురు మృతి

June 1, 2025

7 dead in bridge collapse into running train Russia-Ukraine border: రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో రైల్వే ట్రాక్‌పై ఓ బ్రిడ్జి కూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందా...