_1768199947073.jpg)
January 12, 2026
sankranti traffic rush: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. ఏపీ వైపు వెళ్లే వాహనాల రద్దీ పెరగడంతో టోల్ గేట్ల వద్ద 10 బూత్‌లు తెరిచారు.






_1769012317269.jpg)



_1769005428271.jpg)