
November 16, 2025
mahesh babu : మహేష్ కారు ఓవర్ స్పీడు దాటింది. దీంతో పోలీసులు ఫైన్ వేశారు. విషయం తెలిసి ఓ అభిమాని ఆ మొత్తాన్ని తానే చెల్లించటం విశేషం.

November 16, 2025
mahesh babu : మహేష్ కారు ఓవర్ స్పీడు దాటింది. దీంతో పోలీసులు ఫైన్ వేశారు. విషయం తెలిసి ఓ అభిమాని ఆ మొత్తాన్ని తానే చెల్లించటం విశేషం.

November 16, 2025
mega 158 : చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న మెగా 158, బెంగాల్ బ్యాక్ డ్రాప్లో రానుందని సమాచారం.

November 16, 2025
biker - sharwananad : బైకర్ మూవీ ప్రమోషన్స్‌లో కెరీర్ పరంగా శర్వానంద్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

November 16, 2025
prabhas : ప్రభాస్‌తో డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

November 16, 2025
akhanda 2 : బాలకృష్ణ, బోయపాటి శ్రీను నాలుగో చిత్రం ‘అఖండ 2’ను త్రీడీ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

November 16, 2025
rajamouli controversial comments : వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో దేవుడు గురించి రాజమౌళి చేసిన కామెంట్స్‌పై దుమారం రేగుతోది.

November 16, 2025
బాలీవుడ్ నటి మేఘా శుక్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

November 16, 2025
మహేష్, రాజమౌళి కాంబోలో రూపొందుతోన్న ‘వారణాసి’ మూవీలో హీరోయిన్ ప్రియాక చోప్రా ఈవెంట్‌కు హాజరైన లుక్స్ చూసి అందరూ వావ్ అంటున్నారు.

November 16, 2025
thalaivar 173 - kamal haasan : రజినీకాంత్ సినిమా నుంచి సుందర్.సి వెళ్లిపోవటంపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

November 16, 2025
bhagyashri borse : కాంత సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవటంతో భాగ్యశ్రీ బోర్సె ఆశల్నీ రామ్ హీరోగా చేసిన ఆంధ్రా కింగ్ తాలుకా పైనే ఉంది.

November 16, 2025
sridevi apalla : కోర్టు మూవీ ఫేమ్ శ్రీదేవి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యింది.

November 16, 2025
rajamouli - varanasi : ‘వారణాసి’ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో మహేష్ చేస్తోన్న పాత్ర గురించి రాజమౌళి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

November 16, 2025
varanasi : ‘వారణాసి’ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అందరూ గర్వపడేలా చేస్తానని టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో మహేశ్ తెలిపారు.

November 15, 2025
actor rana and vishnu priya attend cid hearing: ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులులో హీరో దగ్గుపాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ ఇవాళ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సీఐడీ విచారించింది.

November 15, 2025
krithi shetty: కృతి శెట్టి.. తెలుగు, తమిళ సినిమాల్లో బిజీ బిజీగా ఉంటుంది. 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించగా.. ముంబైలో పెరిగింది. ప్రస్తుతం తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

November 14, 2025
globe trotter - ssmb 29 title : మహేష్, రాజమౌళి కాంబోలో రూపొందుతోన్న సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీ వర్గాలంటున్నాయి.

November 14, 2025
తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా చీరకట్టులో ఉన్న ఫొటోలను షేర్ చేసి కుర్ర కారుకి గాలమేస్తుంది.

November 14, 2025
బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ దుబాయ్ వెలుగుల్లో మెరిసిపోతున్న ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

November 14, 2025
duggubati family : దక్కన్ కిచెన్ కేసు వ్యవహారంలో కోర్టుకి హాజరు కాకపోవటంతో దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్ అయ్యింది

November 14, 2025
health tips: మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి మన శరీర భాగాలకు వెళ్లాలన్నా, రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, మన కిడ్నీలు సరిగ్గా పనిచేయాలన్నా.. నీరు ఎంతో ముఖ్యం.. కానీ మన శరీరానికి ఇంత ముఖ్యమైన నీటిని చాలా మంది నెగ్లేట్ చేస్తూ ఉంటారు.

November 14, 2025
ktr press meet: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి మరింత బలంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు శ్రమిద్దామన్నారు.

November 14, 2025
thalapathy vijay : దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది

November 14, 2025
venu udugula : ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ట్రైలర్ చూసి విమర్శలు చేస్తున్న వారిపై నిర్మాత వేణు ఉడుగుల సెన్సేషన్ కామెంట్స్ చేశారు.

November 14, 2025
the paradise : నేచురల్ స్టార్ నాని అప్ కమింగ్ మూవీ ‘ది ప్యారడైజ్’ నుంచి తొలి పాటను రిలీజ్ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని టాక్.

November 14, 2025
aa 22 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతోన్న సినిమా శరవేగంగా పూర్తవుతోందని సినీ సర్కిల్స్ సమాచారం.
November 16, 2025

November 16, 2025
_1763308633265.jpg)
November 16, 2025

November 16, 2025
