
January 22, 2026
today horoscope in telugu:భారతదేశంలో జోతిష్యం అంటే ఒక నమ్మకం. జ్యోతిషం, రాశి ఫలాలు నమ్ముకునే వారు మన దేశంలో చాలామంది ఉంటారు. ప్రతీ రోజు దిన ఫలాలను చూసిన తర్వాతే కొందరు తమ పనులు మొదలుపెడుతారు. అట్లాంటి వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.






