Home/Tag: tirumala tirupati Devasthanam
Tag: tirumala tirupati Devasthanam
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12గంటల సమయం

January 19, 2026

heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల
Tirumala: శ్రీవారి ఆర్జిత సేవా ఏప్రిల్‌ నెల దర్శన కోటా టికెట్ల విడుదల

January 17, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.

Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
Tirumala: తిరుమలలో తగ్గిన రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

January 12, 2026

tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.

SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్..  ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు
SSD Tokens: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈనెల 24 నుంచి SSD టోకెన్ల జారీ రద్దు

January 12, 2026

ssd tokens: ఈనెల 25వ తేదీన‌ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జ‌న‌వ‌రి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసినట్లు టీటీడీ ఏఈవో చౌదరి వెల్లడించారు.

Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు
Tirumala: ఈనెల 17 నుంచి తిరుమలలో ఆరాధనా మహోత్సవాలు

January 11, 2026

tirumala: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాసుల ఆరాధన మహోత్సవాలను జనవరి 17నుంచి తిరుమలలో నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు మూడు రోజుల పాటు తిరుమల ఆస్థాన మండ‌పంలో ఘ‌నంగా ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.

Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు
Tirumala Srivani Darshan Tickets: శ్రీవారు భక్తులకు అలర్ట్.. నేటి నుంచి ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు

January 9, 2026

srivani darshan tickets: భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో రోజుకు 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు జారీ చేస్తున్న ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, నేటి నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారు.

Tirumala Sarva Darshanam time: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం..!
Tirumala Sarva Darshanam time: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం..!

January 2, 2026

tirumala sarva darshanam time: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి భక్తులు చెల్లించుకుంటున్నారు. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి

Tirumala Srivari Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!
Tirumala Srivari Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం!

December 29, 2025

tirumala srivari darshanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 13 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 85,823 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా.. 23,660 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మరోవైపు శ్రీవారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు

Tirumala Vaikunta Dwara Darshanam: నేటి అర్ధరాత్రి నుంచే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!
Tirumala Vaikunta Dwara Darshanam: నేటి అర్ధరాత్రి నుంచే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు!

December 29, 2025

tirumala vaikunta dwara darshanam from 29th night: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారాలు నేటి అర్థరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

Tirumala Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
Tirumala Vaikunta Dwara Darshan: తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు విస్తృత ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో

December 27, 2025

tirumala vaikunta dwara darshan: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌ర్ 30వ తేదీ నుంచి జ‌న‌వ‌రి 8వ తేదీ వ‌ర‌కు జరగనున్న వైకుంఠ ద్వార ద‌ర్శనాల‌కు వచ్చే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసిన‌ట్లు టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్‌ వెంక‌య్య చౌద‌రి తెలిపారు. శ‌నివారం తిరుమ‌ల‌లోని శిలాతోర‌ణం వ‌ద్ద నుంచి దర్శన క్యూలైన్లను అధికారుల‌తో క‌లిసి ఆయ‌న పరిశీలించారు.

TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

December 16, 2025

ttd parakamani case: తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ aiని తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎంత సమయం వేచి చూడాలంటే?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. స్వామి దర్శనానికి ఎంత సమయం వేచి చూడాలంటే?

December 16, 2025

tirumal: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

TTD Big Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు
TTD Big Alert: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 17నుంచి సుప్రభాత సేవలు రద్దు

December 15, 2025

tirumala: తిరుమలలో డిసెంబర్ 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనాల కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

TTD Free Religious Books: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో ప్రసాదం!
TTD Free Religious Books: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో ప్రసాదం!

July 9, 2025

TTD issuing free Religious Books for Srivari Devotees: టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు కోసం మరో ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. భక్తుల్లో మరింత ఆధ్యాత్మిక భావాన్ని పెంచేలా ఉచితంగా ...

Prime9-Logo
Tirumala: కిక్కిరిసిన తిరుమల.. భారీగా భక్తుల దర్శనం

June 4, 2025

Piligrims: శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుమల కొండ కిక్కిరిసిపోతోంది. ఓ వైపు వేసవి ముగిసే సమయం దగ్గర పడుతుండడం, రైతులు, ప్రజలు వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతుండటం, పెళ్లిళ్లు, శుభకార...

Prime9-Logo
Tirumala: తిరుమలకు భారీగా పోటెత్తిన భక్తులు.. ఏకంగా శిలాతోరం వరకు క్యూ

May 31, 2025

Huge Crowd At Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ శనివారం కావడంతో మరింత రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. భక్తుల రద్దీకి తగినవిధంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్త...

Prime9-Logo
Tirumala: కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి 24 గంటల సమయం

May 30, 2025

Piligrims: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఓ వైపు వేసవి ముగింపు దశకు చేరుకోవడం, విద్యార్థుల ఫలితాలు వెలువడటం, పెళ్లిళ్లు, శుభకార్యాలు జరగుతుండడంతో భక...

Prime9-Logo
Tirumala Darshan Tickets: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆన్‌లైన్‌లో శ్రీవారి సేవా టికెట్లు విడుదల!

May 23, 2025

Tirumala Online Darshan Tickets Released: తిరుమల తిరుపతికి భక్తుల రద్దీ పెరిగింది. తిరుమలలోని వైకుంఠ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. భక్తులు గంటలకొద్దీ క్యూలో నిల్చుంటున్నారు. వేస...

Prime9-Logo
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఇక నుంచి చైనీస్ ఫుడ్ నిషేధం

May 9, 2025

Tirumala: కఠియుగ వైకుంఠం తిరుమల. దేవదేవుడు కొలువైన తిరుమలకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ స్వామి దర్శనానికి వస్తుంటారు. స్వామిని క్షణకాలమైనా దర్శించుకుని ఆనంద పడుతుంటారు. తమ కోరికలు...

Prime9-Logo
Tirumala Tirupati Devasthanam: టీటీడీ కొత్త ఆలోచన.. వాట్సప్ లో ఫీడ్ బ్యాక్

May 2, 2025

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. స్వామివారిని ఒక్క క్షణమైనా చూసుకోని ఆనందించాలని సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ తిరుమల చేరుకుంటారు...

Prime9-Logo
Tirumala Break Darshanam: శ్రీవారి భక్తులకు కీలక అప్డేట్.. జూలై 15 వరకు కొత్త రూల్స్

May 1, 2025

TTD: తిరుమల శ్రీవారికి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ్టి నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వీఐపీ సిఫారసు లేఖలను రద్దు చేసింది. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనం సమయాలను కూడా మార్చింది. ముఖ...