_1768882443178.jpg)
January 20, 2026
heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
_1768882443178.jpg)
January 20, 2026
heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

January 19, 2026
heavy crowd of devotees in tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

January 18, 2026
chittoor ratha saptami in tirumala on january 25th: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు టీడీపీ తెలిపింది.

January 18, 2026
bandla ganesh padayatra to tirumala: నిర్మాత బండ్ల గణేశ్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని తెలిపారు.
_1768661678866.jpg)
January 17, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానం 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) టికెట్ల విడుదల షెడ్యూల్‌ను టీటీడీ ప్రకటించింది. జనవరి 19వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ వైబ్‌సైట్‌లో విడుదల చేయనుంది.
_1768191955371.jpg)
January 12, 2026
tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వార దర్శనాలు ముగియడంతో క్యూలైన్లలో భక్తుల రద్దీ తగ్గి, దర్శనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 4 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని శ్రీవారి భక్తులకు సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది.
_1768186626710.jpg)
January 12, 2026
ssd tokens: ఈనెల 25వ తేదీన తేదీన తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు చేసినట్లు టీటీడీ ఏఈవో చౌదరి వెల్లడించారు.

January 9, 2026
tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. శ్రీవారి 400వ మెట్టు మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. కొంతసేపు ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది కొంతసేపు భక్తులను ఆ మార్గంలో నిలిపివేశారు.

January 9, 2026
srivani darshan tickets: భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో రోజుకు 800 శ్రీవాణి దర్శన టికెట్లు జారీ చేస్తున్న ఆఫ్‌లైన్ విధానాన్ని రద్దు చేసి, నేటి నుంచి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బుకింగ్ చేసుకునేలా మార్పులు చేశారు.

January 8, 2026
tirumala temple: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు ఇవాళ అర్ధరాత్రితో ముగియనున్నాయి. 9 రోజులుగా లక్షలాది మంది భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది.
_1767330132181.jpg)
January 2, 2026
tirumala sarva darshanam time: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి భక్తులు చెల్లించుకుంటున్నారు. వరుస సెలవుల ప్రభావం, వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఏడు కొండలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి

January 1, 2026
tirumala sarva darshanam: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా.. 70,256 మంది భక్తులు శ్రీవారికి దర్శించుకున్నారు. రెండో రోజున 25,102 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.79 కోట్లకు చేరుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

December 30, 2025
vaikunta ekadasi 2025 @tirimala: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు

December 30, 2025
tirumala vaikunta dwara darshanam 2025: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచి భక్తులు శ్రీమహా విష్ణువు దర్శనానికి తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు
_1766996043869.jpg)
December 29, 2025
tirumala vaikunta dwara darshanam from 29th night: ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వారాలు నేటి అర్థరాత్రి 12:01 గంటలకు తెరుచుకోనున్నాయి. శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

December 28, 2025
first aid center has been opened on tirumala alipiri steps route: తిరుమల అలిపిరి మెట్లమార్గంలో 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.
_1766840487486.jpg)
December 27, 2025
tirumala vaikunta dwara darshan: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం తిరుమలలోని శిలాతోరణం వద్ద నుంచి దర్శన క్యూలైన్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
_1766300181983.jpg)
December 21, 2025
integrated township in ttd: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుపతిలోనే వసతి గృహం ఏర్పాటుకు అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్’కు టీటీడీ శ్రీకారం చుట్టింది.
_1765860957949.jpg)
December 16, 2025
tirumal: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
_1765812551892.jpg)
December 15, 2025
tirumala tickets issues on december 18th: తిరుమలలో శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో వచ్చే సంవత్సరం మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు. వెంకటేశ్వరుని స్వామి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి ఆర్జిత సేవల కోటాను డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీడిప్ కోసం 20న ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించింది
_1765807800087.jpg)
December 15, 2025
tirumala: తిరుమలలో డిసెంబర్ 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై ఉత్సవాలను నిర్వహస్తారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనాల కోసం 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు

August 12, 2025
Tirumala: తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమలకు వచ్చే భక్తుల వాహనాలకు ఫాస్టాగ్ ఇకనుంచి తప్పనిసరని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త విధానం అమలు చేయనున్నట...

August 4, 2025
Kiran Abbavaram:టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా మంచి పేరు సొంతం చేసుకున్నాడు.. ఒకవైపు సినిమాలు మరోకవైపు వ్యక్తిగత జీవితాన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కిరణ్ అబ్బవరం, ఆయన ...

July 30, 2025
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో నిర్మాత దిల్ రాజు, నటుడు అశోక్ కుమార్, కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినీ పునీత్ రాజ్ కుమార్, గాల...

July 30, 2025
TTD Key decision on Tickets: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల డ...
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
