
January 20, 2026
malavika mohanan: మాళవిక మోహనన్ మలయాళీ. తమిళ్ మూవీలతో పేరు, మంచి గుర్తింపు వచ్చాయి. మాతృభాషలో మూవీలు చేశారు. ఇప్పుడు 'ది రాజా సాబ్' అంటూ స్ట్రయిట్ తెలుగు పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలోకి వచ్చారు.

January 20, 2026
malavika mohanan: మాళవిక మోహనన్ మలయాళీ. తమిళ్ మూవీలతో పేరు, మంచి గుర్తింపు వచ్చాయి. మాతృభాషలో మూవీలు చేశారు. ఇప్పుడు 'ది రాజా సాబ్' అంటూ స్ట్రయిట్ తెలుగు పాన్ ఇండియా సినిమాతో థియేటర్లలోకి వచ్చారు.
_1768043418675.jpg)
January 10, 2026
the raja saab: ప్రభాస్ హీరోగా వచ్చిన 'రాజాసాబ్' చిత్రం మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిలకడగా రాణిస్తోంది. ముఖ్యంగా నిన్న రాత్రి జరిగిన షోలు అద్భుతమైన ఆక్యుపెన్సీని నమోదు చేశాయి.

January 10, 2026
the rajasaab day 1 collections:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య ది రాజాసాబ్ శుక్రవారం విడుదలైంది. ఈ మూవీ మొదటి రోజు భారత్‌లో సుమారు రూ.45కోట్ల వసూలు చేసినట్లు సమాచారం. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తం రూ.54 కోట్ల వరకూ వచ్చాయని sacnilk వెబ్‌సైట్ తెలిపింది. వరల్డ్ వైజ్ దాదాపు రూ.90 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ నమోదు చేసినట్లు తెలిపింది.

January 9, 2026
trolls on rajasaab producer sknపాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య ది రాజాసాబ్ ఇవాళ విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ నటించిన 'సలార్', 'కల్కి' వంటి వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే.. సినిమా విడుదలైన తర్వాత ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన రావడంతో నెటిజన్లు దర్శక నిర్మాతలపై భారీగా విమర్శలు గుప్పిస్తున్నారు.

January 7, 2026
rajasaab movie tickets release and hike the price: ది రాజాసాబ్ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది.

January 7, 2026
sanjay dutt rare record: సీనియర్ హీరోల్లో సంజయ్ దత్ ఒక్కడికే ఓ రేర్ రికార్డ్ దక్కింది. మూడు సినిమాలలో వరుసగా వెయ్యి కోట్లు కొల్లగొడుతూ వస్తున్నాడు

December 16, 2025
akhanda 2 effect on sankranthi movies: పండగకు రాబోతున్న ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్‌గారు సినిమాల టికెట్ రేట్స్ పెంపు విషయంలో అఖండ 2 ఎఫెక్ట్ పడనుందంటూ ఇండస్ట్రీ పెద్దలు ఆలోచిస్తున్నారు

June 16, 2025
Prabhas The Raja Saab Movie Teaser Out Now: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం రెబల్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాహుబలి, సలార్, కల్కి వంటి సినిమాలతో భారీ హిట్స్ ...

April 22, 2025
Prabhas: ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో రూమర్స్ రావడం సహజం. కానీ, అసలు వివాదాలు లేకుండా, ఎలాంటి ప్రైవేట్ పార్టీలకి అటెండ్ అవ్వకుండా.. ఎవరితో మాట్లాడ...

April 8, 2025
Prabhas Upcoming Movei "The Rajasaab" Update: తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పన ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ సి...

March 18, 2025
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ప్రభాస్ గురించి అయితే నిత్యం ...
January 28, 2026

January 28, 2026
_1769613850508.jpg)
January 28, 2026
_1769611513711.jpg)
January 28, 2026
