
Rajasthan: న్యూ ఇయర్ వేళ కలకలం.. రాజస్థాన్‌లో ఉగ్ర కుట్ర భగ్నం?
December 31, 2025
150 kg of explosives seized in rajasthan: దేశవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు యువత సిద్ధంగా ఉన్నారు. ఇందులో భాగంగానే కొత్త సంవత్సరం వేడుకల వేళ రాజస్థాన్‌లో కలకలం రేగింది.



_1767196618232.jpg)


