
November 16, 2025
nepal gang in hyderabad: సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేపాల్ దంపతులు ఇంటి యజమానికి మత్తు పదార్థం కలిపిన జ్యూస్‌లో ఇచ్చి, 20 తులాల బంగారం , లక్ష రూపాయల నగదుతో కారులో పారిపోయారు.

November 16, 2025
nepal gang in hyderabad: సికింద్రాబాద్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ నేపాల్ దంపతులు ఇంటి యజమానికి మత్తు పదార్థం కలిపిన జ్యూస్‌లో ఇచ్చి, 20 తులాల బంగారం , లక్ష రూపాయల నగదుతో కారులో పారిపోయారు.
_1763274431466.jpg)
November 16, 2025
ibomma immadi ravi: ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఇంట్లో సీసీఎస్ బృందాలు సోదాలు నిర్వహించాయి. మరోవైపు అతని స్నేహితులను కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రవికి సంబంధించిన రూ.3 కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసింది.
_1763261135917.jpg)
November 16, 2025
janagam bus accident: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్- హైదరాబాద్ నేషనల్ హైవేపై ఆగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

November 15, 2025
rta fancy numbers: తెలంగాణలో ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను ఆర్టీఏ భారీగా పెంచింది. కొత్త ధరలు లక్షన్నరకు పైగా ఉన్నాయి. తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలు-1989లోని రూల్ 81ను సవరిస్తూ ప్రభుత్వం జీవో నం. 77ను ఇవాళ రిలీజ్ చేసింది.

November 15, 2025
ktr meets kcr at erravalli farmhouse: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారిగా పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఇవాళ ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన కేటీఆర్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

November 15, 2025
hyderabad metro real time services: హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల టైమ్స్ ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో రియల్ టైమ్‌గా కనిపిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

November 15, 2025
minister sridhar babu statements about telangana as aero engine capital by 2030: తెలంగాణను 2030 నాటికి ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

November 15, 2025
rtc special bus medaram mahajathara 2025: మేడారం జాతర సందర్భంగా ముందస్తు మొక్కులు చెల్లించుకున్న భక్తులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16 నుంచి హనుమకొండ నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడిపించేలా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

November 15, 2025
kalvakuntla kavita key statements former minister harish rao: జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి మాజీ మంత్రి హరీశ్ రావుపై విమర్శలు చేశారు. మెదక్ జిల్లా అంటే భవిష్యత్ న్యూయార్క్ అనుకున్నానని, ఇక్కడ పరిస్థితి చూస్తే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. మహానాయకులు ఉన్న చోట ఇలాగే ఉంటుందని ఇప్పుడే జ్ఞానోదయం అయిందన్నారు.

November 15, 2025
womens sentiment not working to brs party in by elections: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టింది. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తుందని అనుకున్నారు. అయితే, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరం విఫలమైంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం, నాయకత్వంపై కొంతమేర గందరగోళం నెలకొంది. ఈ ప్రభావం ఉపఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై కూడా పడుతోంది.

November 15, 2025
mla danam nagender: త్వరలో రాజధాని హైదరాబాద్‌లో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు సిద్దమవుతున్నట్లు పమాచారం.

November 14, 2025
kavitha tweet after jubilee hills results: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు.

November 14, 2025
cm revanth reddy press meet: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.

November 14, 2025
shashi tharoor comments: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో గెలువబోతోంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి గల కారణాలను ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించారు.

November 14, 2025
jubilee hills election results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు.

November 14, 2025
ktr press meet: రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక నుంచి మరింత బలంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యే వరకు శ్రమిద్దామన్నారు.

November 14, 2025
balmuri venkat vs solanki srinivas: లైవ్ డిబేట్లో నేతల మధ్య వాదనలు జరిగాయి. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సోలంకి శ్రీనివాస్ ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ కొట్టుకున్నారు.
_1763102171297.jpg)
November 14, 2025
bomb threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న అబుదాబి నుంచి శంషాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానం, లండన్ నుంచి శంషాబాద్‌కు వస్తున్న బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానాలకు మెయిల్స్ బాంబు బెదింపులు వచ్చాయి.

November 14, 2025
jubilee hills by elections candidate passes away before counting: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. అయితే కౌంటింగ్ ప్రారంభానికి ముందే షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
_1763086401245.jpg)
November 14, 2025
jubilee hills election results: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనుంది. మరికొన్ని గంటల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలనుండడంతో అన్ని వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

November 14, 2025
jubilee hills bypoll results today: జూబ్లీహిల్స్ అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.

November 13, 2025
jagtial youth dies by suicide in bahrain: గల్ఫ్‌కు వెళ్లి తమ కుటుంబాన్ని ఆదుకుంటాడని భావించిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఉపాధి పని కోసం వెళ్లిన ఓ యువకుడు బహ్రెయిన్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
_1763049860286.jpg)
November 13, 2025
car on railway track at kacheguda railway station: కాచిగూడ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్‌కు అడ్డంగా ఓ కారు ప్రత్యక్షమైంది. కారును ట్రాక్‌పై నిలిపిన వ్యక్తి అక్కడి నుంచి క్షణాల్లో జారుకున్నాడు. గమనించిన ప్రయాణికులు రైల్వే పోలీసులు, అధికారులను అప్రమత్తం చేశారు.

November 13, 2025
tet notification 2026: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

November 13, 2025
nagarjuna withdrawn defamation case: మంత్రి కొండా సురేఖ, సినీ హీరో అక్కినేని నాగార్జున మధ్య కొంతకాలంగా నడుస్తున్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున స్పందించి వివాదానికి తెరదించారు.
November 16, 2025

November 16, 2025
_1763308633265.jpg)
November 16, 2025

November 16, 2025
