_1768637713209.jpg)
January 17, 2026
municipal elections 2026: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.
_1768637713209.jpg)
January 17, 2026
municipal elections 2026: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

January 15, 2026
municipal election reservations: తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ శాఖ రిజర్వేషన్ల కసరత్తు ప్రారంభించింది. sc, st, bc, మహిళా స్థానాల సంఖ్య ఖరారు చేసింది. 121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల సంఖ్యను ఖరారు చేసింది.
_1768226433827.png)
January 12, 2026
telangana government: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు సీఎం రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న మరో డీఏను మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా మూడు విడతల డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ప్రస్తుతం ఒక విడత డీఏను 2.73 శాతం తక్షణమే విడుదల చేసేందుకు సంతకం చేసి వచ్చా.. రేపో మావో డీఏ జీవో వస్తుందని సీఎం తెలిపారు.
_1768215763747.png)
January 12, 2026
cm revanth reddy: తెలంగాణ ప్రభుత్వం మరో మూడు కొత్త పథకాలను ప్రారంభించింది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో సోమవారం బాల భరోసా, ప్రణామ్ డే కేర్ సెంటర్, ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, సీతక్క, అడ్లూరు లక్ష్మణ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
_1768213322200.png)
January 12, 2026
supreme court: పోలవరం-నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కేసులో సుప్రీంకోర్టులో కీలక వాదోపవాదనలు చోటు చేసుకోగా.. ధర్మాసనం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని.. ఈ కేసుతో కర్ణాటక, మహారాష్ట్ర అంశాలు ముడిపడి ఉన్నాయని సుప్రీం తెలిపింది. దీంతో పిటిషన్‌ని వెనక్కి తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.

January 11, 2026
harishrao comments on movie ticket rates: తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల రేవంత్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేశారు. సినిమా రంగాన్ని తమ రాజకీయ కక్షలను తీర్చుకునేందుకు అడ్డాగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు.

January 10, 2026
students internship: గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులు పదో తరగతి తర్వాత ఇంటర్.. ఆ తర్వాత డిగ్రీ చేస్తుంటారు. ఇంటర్ తర్వాత ఎంసెట్ రాస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ వైపు వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది.

January 9, 2026
movie ticket rates hike : సినిమా టికెట్ రేట్స్ పెంపుదల. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలను పెంచుకునేలా ఎప్పటికకప్పుడు మెమోలు..

January 9, 2026
tg schools: విద్యకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ సర్కార్ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బూట్లు, బెల్టులు పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

January 8, 2026
evening snacks for 10th students: పదో తరగతి విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సాయంత్రం స్నాక్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న స్టూడెంట్స్‌కు సాయంత్రం స్నాక్స్ అందించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.

January 7, 2026
cm chandrababu naidu press meet in polavaram: గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.

January 5, 2026
supreme court hearing on nallamala sagar project: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉల్లంఘనలకు పాల్పడటానికి సిద్ధమైందనేది ఆరోపణ అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు

January 2, 2026
telangana inter board key dcision: ఇంటర్మీడియట్ స్టూడెంట్స్‌కు ఉపయోగకరంగా ఉండేందుకు ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ హాల్‌టికెట్లను విద్యార్థుల పేరెంట్స్ వాట్సాప్‌కు పంపనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.

December 30, 2025
several ias officers transferred in telangana: తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను కాంగ్రెస్ సర్కార్ బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా జి.శ్రీజన, వినయ్ కృష్ణారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గా శృతి ఓజా, నల్గొండ నూతన కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, నిజామాబాద్ నూతన కలెక్టర్‌గా త్రిపాఠి, నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు

December 30, 2025
liquor available till night 12 am in telangana: మద్యం బాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మంగళవారం స్పెషల్ జీఓ విడుదల చేసింది. డిసెంబర్ 31 సందర్భంగా మందు విక్రయాలపై రేపు అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ షాపులకు పర్మిషన్ ఇస్తున్నట్లు అందులో వివరించింది

December 30, 2025
toll free for sankranti 2026: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో గుడ్‌న్యూస్ చెప్పనుంది. నేషనల్ హైవేలపై ప్రయాణించేవారికి టోల్ ఖర్చులను తగ్గించే దిశగా ప్రణాళికలు వేస్తోంది

December 25, 2025
gsrtc recruitment 2026: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) గురువారం తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (టీజీఎస్‌ఆర్టీఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

August 10, 2025
Telangana Government Allots 4 Acres of Land to SHGs for Solar Power Plants: తెలంగాణ సర్కార్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ‘ఇంది...

August 4, 2025
Konidela Upasana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన స్పోర్ట్స్ పాలసీలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, క్రీడా నిపుణులకు కీలక పదవులు అప్పగించింది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీ...

July 31, 2025
Telangana High Court: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సిగాచీ పరిశ్రమలో పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. కె.బాబూరావు అనే వ్యక్తి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖల...

July 28, 2025
Telangana Government: రాష్ట్రంలో రవాణాశాఖలో సర్వీస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. దీంతో వాహన యజమానులపై భారీగా అదనపు భారం పడింది. టాక్సేషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లకు ...

July 26, 2025
Telangana Government: తెలంగాణలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంగలు, నదులు ఉప్పొంగుతున్నాయి. భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ ...

July 21, 2025
G.O. No 49: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద జీవో నెం. 49 ను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయంపై స్థానిక ఆదివాసీలలో అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ...

July 20, 2025
Telangana Government: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ అవార్డుల ప్రదానోత్సవంలోనే రాహుల్ సిప్లిగంజ్ గురించి సీఎం రేవం...

July 18, 2025
Telangana Government: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చూట్టూ మరో ప్రాజెక్ట్ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు ఓఆర్ఆర్ చుట్టూ వినూత్నంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ను చేపట్టాలని నిర్ణ...
January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026

January 20, 2026
