Home/Tag: tech news
Tag: tech news
Red Magic 11 Air: రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్.. గాలిలో తేలిపోయేంత లైట్ వెయిట్.. పిడుగు లాంటి పర్ఫార్మెన్స్..!
Red Magic 11 Air: రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్.. గాలిలో తేలిపోయేంత లైట్ వెయిట్.. పిడుగు లాంటి పర్ఫార్మెన్స్..!

January 19, 2026

red magic 11 air: రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ స్మార్ట్‌ఫోన్ చైనా మార్కెట్లో జనవరి 20, 2026న మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఫోన్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. , ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర సుమారు 770 డాలర్లు ఉండచ్చు. అంటే భారత కరెన్సీలో దాదాపు 69,000 రూపాయలు.

Amazon Republic Sale: కళ్లు చెదిరే ఆఫర్.. మీ పాత పద్ధతులకు గుడ్ బై చెప్పండి.. 55శాతం డిస్కౌంట్‌తో కొత్త వాషింగ్ మెషీన్ ఇంటికి తెచ్చుకోండి..!
Amazon Republic Sale: కళ్లు చెదిరే ఆఫర్.. మీ పాత పద్ధతులకు గుడ్ బై చెప్పండి.. 55శాతం డిస్కౌంట్‌తో కొత్త వాషింగ్ మెషీన్ ఇంటికి తెచ్చుకోండి..!

January 19, 2026

amazon republic sale: అమెజాన్ ఎల్జీ, శాంసంగ్, గోద్రేజ్, వర్ల్‌పూల్ వాషింగ్ మెషిన్ల ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు 50శాతం డిస్కౌంట్‌తో వీటిని కొనుగోలు చేయచ్చు. ఇది బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లను అందిస్తుంది.

OnePlus Nord CE 5G: బిగ్ డీల్ అలర్ట్.. వన్‌ప్లస్ నార్డ్ CE5 పై ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్స్..!
OnePlus Nord CE 5G: బిగ్ డీల్ అలర్ట్.. వన్‌ప్లస్ నార్డ్ CE5 పై ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్స్..!

January 19, 2026

oneplus nord ce 5g: వన్‌ప్లస్ నార్డ్ ce5 5జీ అసలు ధర రూ.24,999 కాగా, ప్రస్తుతం కంపెనీ నేరుగా రూ.500 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుండటంతో దీని ధర రూ.24,499కి చేరింది.

Redmi Turbo 5 Max: బడ్జెట్ కింగ్ ఈజ్ బ్యాక్.. రెడ్‌మి టర్బో 5 మ్యాక్స్ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఎంట్రీ..!
Redmi Turbo 5 Max: బడ్జెట్ కింగ్ ఈజ్ బ్యాక్.. రెడ్‌మి టర్బో 5 మ్యాక్స్ వచ్చేస్తోంది.. అదిరిపోయే ఎంట్రీ..!

January 19, 2026

redmi turbo 5 max: రెడ్‌మీ త్వరలో టర్బో 5 మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనుంది. , ఇందులో ఏకంగా 9000mah బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. . దీనికి తోడు 100w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చని అంచనా.

Lava Bold N1 5G: గోల్డెన్ ఛాన్స్.. పాత ఫోన్ పక్కన పడేయండి.. అతి తక్కువకే కొత్త 5G ఫోన్ పట్టేయండి..!
Lava Bold N1 5G: గోల్డెన్ ఛాన్స్.. పాత ఫోన్ పక్కన పడేయండి.. అతి తక్కువకే కొత్త 5G ఫోన్ పట్టేయండి..!

January 19, 2026

lava bold n1 5g: లావా బోల్డ్ ఎన్1 5జీ అసలు ధర దాదాపు పది వేల రూపాయల వరకు ఉన్నప్పటికీ, అమెజాన్ సేల్‌లో భాగంగా దీనిని కేవలం రూ.7,999 ప్రారంభ ధరకే లిస్ట్ చేశారు. దీనికి అదనంగా మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మరిన్ని ఆఫర్లు లభిస్తాయి.

Moto Watch: మోటో వాచ్.. స్టైల్, టెక్నాలజీ కలయిక.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్..!
Moto Watch: మోటో వాచ్.. స్టైల్, టెక్నాలజీ కలయిక.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్..!

January 19, 2026

moto watch: మోటరోలా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ces 2026 ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన తన సరికొత్త 'మోటో వాచ్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు కంపెనీ సర్వం సిద్ధం చేసింది.

OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ CE5.. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ దొరకదు.. డోంట్ మిస్!
OnePlus Nord CE5: వన్‌ప్లస్ నార్డ్ CE5.. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ దొరకదు.. డోంట్ మిస్!

January 18, 2026

oneplus nord ce5: oneplus nord ce5 అసలు ధర రూ.24,999 కాగా, సేల్‌లో భాగంగా కంపెనీ నేరుగా రూ.500 ఫ్లాట్ తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల ఫోన్ ధర రూ.24,499కి తగ్గుతుంది. అయితే స్మార్ట్ డీల్స్ ఇక్కడితో ఆగిపోలేదు, బ్యాంక్ ఆఫర్లను కలిపితే ఈ ధర మరింత దిగివస్తుంది.

Samsung Galaxy A55 5G: బెస్ట్ టైమ్ టు బై.. గెలాక్సీ A55 5G పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనడం బెస్ట్..!
Samsung Galaxy A55 5G: బెస్ట్ టైమ్ టు బై.. గెలాక్సీ A55 5G పై అదిరిపోయే డిస్కౌంట్.. ఇప్పుడే కొనడం బెస్ట్..!

January 18, 2026

samsung galaxy a55 5g: శాంసంగ్ గెలాక్సీ a55 5జీ ధర రూ.45,999 ఉండగా, ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కేవలం రూ.28,998కే అందుబాటులో ఉంది. ఏకంగా రూ.17,000 తక్కువకే ఈ ప్రీమియం ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం ఉంది.

iQOO 15 Ultra: మార్కెట్‌లోకి కొత్త మొనగాడు.. ఐకూ 15 అల్ట్రా ఎంట్రీ.. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్..!
iQOO 15 Ultra: మార్కెట్‌లోకి కొత్త మొనగాడు.. ఐకూ 15 అల్ట్రా ఎంట్రీ.. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్..!

January 18, 2026

iqoo 15 ultra: ఐకూ సంస్థ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ 'iqoo 15 ultra'ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇందులో భారీగా 7000mah సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చనున్నట్లు సమాచారం.

Google Pixel 9a Sale: వచ్చేశాక ఆగదు.. పిక్సెల్ 9a పై 20శాతం డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకంటే..?
Google Pixel 9a Sale: వచ్చేశాక ఆగదు.. పిక్సెల్ 9a పై 20శాతం డిస్కౌంట్.. ఆఫర్ ఎప్పటి వరకంటే..?

January 18, 2026

google pixel 9a sale: గూగుల్ పిక్సెల్ 9a మార్కెట్ ధర రూ.49,999 గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేక సేల్‌లో భాగంగా దీనిపై నేరుగా 20 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనివల్ల ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.39,999 ప్రారంభ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Republic Day Sale 2026: మీ చేతికి బ్రాండెడ్ లుక్.. జేబుకి తక్కువ భారం.. స్మార్ట్‌వాచ్‌లపై 73శాతం వరకు తగ్గింపు..!
Amazon Great Republic Day Sale 2026: మీ చేతికి బ్రాండెడ్ లుక్.. జేబుకి తక్కువ భారం.. స్మార్ట్‌వాచ్‌లపై 73శాతం వరకు తగ్గింపు..!

January 18, 2026

amazon great republic day sale 2026: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా బ్రాండెడ్ హై-ఎండ్ స్మార్ట్‌వాచ్‌లు కళ్లు చెదిరే భారీ తగ్గింపు ధరలకు అందుబాటులోకి వచ్చాయి. టెక్ ప్రియులను అలరించేలా ప్రముఖ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లపై అమెజాన్ అద్భుతమైన డీల్స్‌ను ప్రకటించింది.

Flipkart Republic Day Sale 2026: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై క్రేజీ డీల్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Flipkart Republic Day Sale 2026: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్.. ఐఫోన్లపై క్రేజీ డీల్స్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

January 18, 2026

flipkart republic day sale 2026: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభమైంది. సేల్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 16, సరికొత్త ఐఫోన్ ఎయిర్ మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది.

Motorola Republic Day Sale 2026: షాకింగ్ ప్రైస్.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై మునుపెన్నడూ లేని ఆఫర్లు..!
Motorola Republic Day Sale 2026: షాకింగ్ ప్రైస్.. మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై మునుపెన్నడూ లేని ఆఫర్లు..!

January 18, 2026

motorola republic day sale 2026: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో మోటరోలా స్మార్ట్‌ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూస్తుంటే మోటో g67 పవర్ 5g ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది.

Samsung Republic Day Sale: శాంసంగ్ ధమాకా.. భారీగా తగ్గిన గెలాక్సీ A35 5G ధర.. ఈ డీల్ వదులుకోవద్దు..!
Samsung Republic Day Sale: శాంసంగ్ ధమాకా.. భారీగా తగ్గిన గెలాక్సీ A35 5G ధర.. ఈ డీల్ వదులుకోవద్దు..!

January 18, 2026

samsung republic day sale: గెలాక్సీ a35 5g మొబైల్‌పై కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఈ ఫోన్ ధర రూ. 33,999 వద్ద ప్రారంభం కాగా, ఈ సేల్‌లో ఏకంగా 44 శాతం భారీ తగ్గింపును అందిస్తున్నారు.

Samsung Galaxy S25 Plus: చూస్తుండగానే అయిపోతాయి.. Samsung Galaxy S25+ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!
Samsung Galaxy S25 Plus: చూస్తుండగానే అయిపోతాయి.. Samsung Galaxy S25+ పై భారీ తగ్గింపు.. త్వరపడండి..!

January 17, 2026

samsung galaxy s25 plus: ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ s25 ప్లస్ 5gపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించకుండానే ఫ్లాట్ రూ.25,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ.74,999 కే దక్కించుకోవచ్చు.

Republic Day Sale 2026: రిపబ్లిక్ డే ధమాకా.. ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. మిస్ అయితే అంతే..!
Republic Day Sale 2026: రిపబ్లిక్ డే ధమాకా.. ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు.. మిస్ అయితే అంతే..!

January 17, 2026

republic day sale 2026: 2026 రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు రూ. 25,000 లోపు ధరలో అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులను ప్రకటిస్తున్నాయి.

Samsung Galaxy S25 Plus: మతిపోగొట్టే ఆఫర్! శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25+ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. స్టాక్ అయిపోయేలోపే చూసేయండి..!
Samsung Galaxy S25 Plus: మతిపోగొట్టే ఆఫర్! శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ S25+ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. స్టాక్ అయిపోయేలోపే చూసేయండి..!

January 17, 2026

samsung galaxy s25 plus: శాంసంగ్ గెలాక్సీ s25 ప్లస్ 5gపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి బ్యాంక్ కార్డ్స్ ఉపయోగించకుండానే ఫ్లాట్ రూ.25,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను మీరు కేవలం రూ.74,999 కే దక్కించుకోవచ్చు.

Oneplus 13 Update: స్మార్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కొత్త డిజైన్.. వన్‌ప్లస్ 13లో ఆక్సిజన్ OS 16 మ్యాజిక్..!
Oneplus 13 Update: స్మార్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కొత్త డిజైన్.. వన్‌ప్లస్ 13లో ఆక్సిజన్ OS 16 మ్యాజిక్..!

January 17, 2026

oneplus 13 update: వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడల్ వన్ ప్లస్ 13 కోసం సరికొత్త ఆక్సిజన్ ఓఎస్ 16 వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

Lava Blaze Duo 3: లావా బ్లేజ్ డ్యూయో 3.. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన స్టైల్.. మీ స్టైల్‌కు తగ్గ స్మార్ట్‌ఫోన్..!
Lava Blaze Duo 3: లావా బ్లేజ్ డ్యూయో 3.. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన స్టైల్.. మీ స్టైల్‌కు తగ్గ స్మార్ట్‌ఫోన్..!

January 17, 2026

lava blaze duo 3: భారతదేశపు స్వదేశీ మొబైల్ బ్రాండ్ లావా నుండి సరికొత్త సంచలనం రాబోతోంది. అదే 'లావా బ్లేజ్ డ్యూయో 3'. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరి 19, 2026న భారత మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టనుంది.

Samsung Galaxy S26 Plus: S26 Plus ప్రైస్ రివీల్..! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
Samsung Galaxy S26 Plus: S26 Plus ప్రైస్ రివీల్..! ఈ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

January 17, 2026

samsung galaxy s26 plus: శాంసంగ్ గెలాక్సీ s26 ప్లస్‌ను ఫిబ్రవరి 2026 చివరిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ధర రూ.99,990 ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

iPhone 16: జెండా పండగ ఆఫర్.. ఐఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయో లేదో తెలీదు కానీ.. డిస్కౌంట్లు మాత్రం అదిరాయి!
iPhone 16: జెండా పండగ ఆఫర్.. ఐఫోన్ ధరలకు రెక్కలు వచ్చాయో లేదో తెలీదు కానీ.. డిస్కౌంట్లు మాత్రం అదిరాయి!

January 17, 2026

iphone 16: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఐఫోన్ 16 రూ.79,900 వద్ద అందుబాటులో ఉండగా, అమెజాన్ ప్రత్యేక సేల్‌లో ఏకంగా 19శాతం తగ్గింపుతో కేవలం రూ.64,900 కే లభిస్తోంది.

Top 5 Smartphones Under Rs 15000: ఈ బడ్జెట్‌లో ఇంతకంటే మంచి ఫోన్లు ఉండవు.. టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇక్కడ చూడండి..!
Top 5 Smartphones Under Rs 15000: ఈ బడ్జెట్‌లో ఇంతకంటే మంచి ఫోన్లు ఉండవు.. టాప్ 5 స్మార్ట్‌ఫోన్స్ ఇక్కడ చూడండి..!

January 17, 2026

top 5 smartphones under rs 15000: అమెజాన్ 2026 సేల్ మొబైల్ ప్రియులకు అదిరిపోయే ఆఫర్లతో ముందుకు వచ్చింది, ముఖ్యంగా మీరు రూ. 15,000 నుండి రూ. 20,000 లోపు మంచి 5g ఫోన్ కోసం చూస్తుంటే ఇది సరైన సమయం.

Amazon Great Republic Day Sale:అమెజాన్‌లో ఆఫర్ల జాతర! 45శాతం తగ్గింపుతో బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు
Amazon Great Republic Day Sale:అమెజాన్‌లో ఆఫర్ల జాతర! 45శాతం తగ్గింపుతో బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు

January 16, 2026

amazon great republic day sale:అమెజాన్‌లో ఆఫర్ల జాతర మొదలైంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఇప్పుడు లైవ్‌లో ఉంది. మీరు నూతన ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం. ఈ అద్భుతమైన సేల్‌ను hp, dell, lenovo, asus, acer వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి ల్యాప్‌టాప్‌లపై 45శాతం వరకు భారీ తగ్గింపులను ఇస్తుంది అమెజాన్.

Redmi Note 15 Pro:పవర్‌ఫుల్ కెమెరాతో ఇండియాలోకి ఎంటర్ కానున్న 'రెడ్‌మి నోట్ 15 ప్రో 5G'
Redmi Note 15 Pro:పవర్‌ఫుల్ కెమెరాతో ఇండియాలోకి ఎంటర్ కానున్న 'రెడ్‌మి నోట్ 15 ప్రో 5G'

January 14, 2026

redmi note 15 pro:చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు రెడ్‌మి నోట్ సిరీస్ నుంచి త్వరలో రెడ్‌మి నోట్ 15 ప్రో 5g శక్తివంతమైన స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే రెడ్‌మి నోట్ 15 5gని విడుదల చేసిన షియోమీ, ఇప్పుడు దాని అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రెడ్‌మి నోట్ 15 ప్రో 5gని భారత్‌లోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించడం టెక్ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Haier launches H5E series:4K అల్ట్రా HD గూగుల్ టీవీలు లాంచ్.. సిరీస్ ప్రత్యేకతలు ఇవే..!
Haier launches H5E series:4K అల్ట్రా HD గూగుల్ టీవీలు లాంచ్.. సిరీస్ ప్రత్యేకతలు ఇవే..!

January 14, 2026

haier launches h5e series:హైయర్ కంపెనీ ఇప్పుడే భారతదేశంలో కొత్త h5e సిరీస్ 4k అల్ట్రా hd గూగుల్ టీవీలు లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ మొదలవ్వకముందే ఈ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 14 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్స్ సేల్‌కి వస్తున్నాయి. హైయర్ ఇండియాలోలో నూతనంగా 43-అంగుళాల నుంచి 65-అంగుళాల 4k గూగుల్ టీవీలను రిలీజ్ చేసింది. hdr10 మద్దతు, డాల్బీ ఆడియో, memc మోషన్ హ్యాండ్లింగ్ స్మార్ట్ కనెక్టివిటీని అందిస్తోంది.

Page 1 of 63(1567 total items)