
January 18, 2026
ntr ghat:తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన కథానాయకుడు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఆయన వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగాయి. ఈ వేడుకలు మంత్రి లోకేష్ హాజరై ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అతడితో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, అభిమానులు అక్కడికి తరలివచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు


_1768231009769.png)
_1767952682417.png)


_1766196798124.jpg)

_1765464022535.jpg)




















