Home/Tag: TATA Group
Tag: TATA Group
Prime9-Logo
Tata group : ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం : టాటా సన్స్ చైర్మన్

June 12, 2025

Air India : అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం టాటా గ్రూప్‌ స్పందించింది. మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడి...

Prime9-Logo
Ratan Tata Biography: మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్.. రతన్ టాటా బయోగ్రఫీ.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు? గుండెలు పిండేసే కొన్ని నిజాలు!

October 10, 2024

Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ...

Prime9-Logo
Haldiram: హల్దీరామ్‌ లో 51% వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ చర్చలు

September 6, 2023

టాటా గ్రూప్ ప్రముఖ స్నాక్ ఫుడ్ మేకర్ హల్దీరామ్‌ లో 51% వాటా కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది. అయితే వారు కోరిన $10 బిలియన్ల వాల్యుయేషన్‌ చాలా ఎక్కువగా భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ ఒప్పందం విజయవంతంగా ముగిస్తే టాటా గ్రూప్ నేరుగా పెప్సీ మరియు బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ రిటైల్‌తో పోటీపడుతుంది.

Prime9-Logo
Tata Group: యూకేలో టాటా గ్రూప్ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ ప్లాంట్

July 19, 2023

జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్‌లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.

Prime9-Logo
Air India: నాన్ ఫ్లయింగ్ స్టాఫ్ కూ ఎయిర్ఇండియా వీఆర్ఎస్ స్కీం

March 17, 2023

టాటా గ్రూప్ గత ఏడాది ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి సంస్థను లాభాల్లోకి తీసుకుచ్చేందుకు పలు చర్యలు ప్రారంభించింది.

Prime9-Logo
Air Asia India: ఎయిర్ ఏషియా కు 20 లక్షల ఫైన్.. నెలలో ఇది మూడో సారి

February 11, 2023

ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ ‘ఎయిర్ ఏసియా’ కు భారత విమానాయాన నియంత్రణ సంస్థ భారీగా జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ విషయంలో నిబంధనలు పాటించలేదని ఎయిర్ ఏసియా కు రూ. 20 లక్షల ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Prime9-Logo
Ratan Tata : 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రతన్ టాటా... పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ అదేనా?

December 28, 2022

Ratan Tata : ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా గురించి అందరికీ తెలిసిందే. వ్యాపారాల కంటే కూడా దాన గుణంతోనే ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు ఉన్నప్పటికీ కూడా సామాన్య జీవితం గడుపుతు...

Prime9-Logo
Bisleri: "బిస్లరీ" కొనుగోలు రేసులో టాటా గ్రూప్

November 24, 2022

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.

Prime9-Logo
Tata Sons: ఎయిర్ ఏషియా ఇండియాను సొంతం చేసుకున్న టాటా సంస్ద

November 3, 2022

ఎయిర్‌ఏషియా ఏవియేషన్ గ్రూప్ లిమిటెడ్ , ఎయిర్‌లైన్స్ యొక్క ఇండియా కార్యకలాపాలలో తన మిగిలిన వాటాను టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియాకు సుమారు $19 మిలియన్లకు విక్రయించినట్లు బుధవారం తెలియజేసింది.

Prime9-Logo
Jamshed J Irani: స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఇకలేరు

November 1, 2022

స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు గడించిన టాటా స్టీల్‌ కంపెనీ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో ఆయన గతరాత్రి అనగా సోమవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.

Prime9-Logo
AP Government: ఉద్యోగులకు ఈ స్కూటర్లు అందించనున్న ఏపీ ప్రభుత్వం..!

September 14, 2022

ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేలా ప్రయత్నాలు చేపట్టింది. దానికి గానూ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌(ఈ–స్కూటర్‌)లను వాయిదాల పద్ధతిలో అందించేందుకు రంగం సిద్ధం చేసింది.

Prime9-Logo
Tata's eye on smartphone manufacturing? స్మార్ట్ ఫోన్ తయారీపై టాటా కన్ను?

September 9, 2022

టాటా....ఆ పేరు తెలియని భారతీయుడు ఎవ్వరూ ఉండరూ...అన్ని రంగాల్లో, వ్యవస్ధల్లో టాటా గ్రూపు ఆఫ్ కంపెనీస్ భాగస్వామ్యం ఉంటూనే ఉంటుంది. దేశానికి కీలకమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్ రంగాలు టాటా గ్రూపుకు మంచి గుర్తింపు తెచ్చిన పరిశ్రమలుగా చెప్పుకోవచ్చు

Prime9-Logo
సైరస్‌ మిస్త్రీ హయాం.. టాటాగ్రూప్ కు స్వర్ణయుగం..

September 5, 2022

పల్లోంజీ షాపూర్‌ గ్రూపుకు దెబ్బమీద దెబ్బతగులుతోంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ నుంచి ముంబై తిరుగు ప్రయాణమవుతుండగా మిస్ర్తీ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు డివైడర్‌ను గుద్దుకుని దుర్మరణం పాలయ్యాడు. వెనుకసీటులో ఉన్న సైరస్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Prime9-Logo
Breaking News: కారు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి

September 5, 2022

టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబాయి కారు ప్రయాణం చేస్తుండగా, రోడ్డు ప్రమాదంలో మరణించారు.ఆయన వెళ్తున్న కారు పాల్‌ఘడ్‌ జిల్లాలో సూర్యనదిపై ఉన్న డివైడర్ ఢీకొని సైరస్ మిస్త్రీ గారు అక్కడే మృతి చెందారు.