
January 25, 2026
road accident in tamil nadu: భారత దేశంలో ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. ఇవాళ తమిళనాడులోని మధురై జిల్లా మేలూర్‌లో రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి.










_1769509843765.jpg)


_1769508552414.jpg)
_1769507032335.jpg)