
T20 World Cup 26: అనుకోకుండా అవకాశం.. టీ20 వరల్డ్ కప్‌కు స్కాట్లాండ్ జట్టు ఇదే..?
January 27, 2026
t20 world cup 26 scotland squad announced:వరల్డ్ కప్‌కు 10వ ఎడిషన్ 2026 ఫిబ్రవరి 7నుంచి మార్చి 8వరకు భారతదేశం, శ్రీలంకలో వేదికలలో మ్యాచ్‌లు జరగనున్నాయి. చివరి మ్యాచ్ మార్చి 8 న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అనుకోకుండా టీ20 వరల్డ్ కప్-2026లో ఆడేందుకు స్కాట్లాండ్ చోటు లభించింది. ఈ ప్రపంచ కోసం స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు తమ 15మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.



_1769508552414.jpg)
_1769507032335.jpg)
