
January 6, 2026
sankranti holidays in telangana 2026: తెలంగాణలోని విద్యార్థులకు రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 10 నుంచి 16వరకు సంక్రాంతి సెలవులు అమల్లో ఉంటాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని తెలిపారు









_1769613850508.jpg)
_1769612938490.jpg)
_1769611513711.jpg)
