
London School: బొట్టు పెట్టుకున్నందుకు లండన్ పాఠశాలలో విద్యార్థిపై వివక్ష
January 20, 2026
hindu student forced to leave london school over tilak: యూకే రాజధాని లండన్‌లోని ఓ స్కూల్లో 8 ఏళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. బొట్టు పెట్టుకున్న కారణంగా పాఠశాల యాజమాన్యం ఆ చిన్నారిపై ప్రత్యేక దృష్టి సారించింది.





_1769781187371.jpg)
