
Sravan Rao : అఖండ ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.6కోట్లు మోసం.. చీటింగ్ కేసులో శ్రవణ్‌రావు అరెస్టు
May 13, 2025
Sravan Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌రావుపై సీసీఎస్‌లో చీటింగ్ కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణ అనంతరం అరెస్టు చేసినట్లు...





