inderjit singh bindra passed away:బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో భాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో చండీఘడ్‌లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
india newzealand 3rd t20 match:గువాహటిలోని బర్సపరా స్టేడియంలో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 154 పరుగుల లక్ష్యాన్ని 10 ఓవర్లలోనే ఛేదించారు. ఓపెనర్ బ్యాటర్ సంజూ డకౌటైనా అభిషేక్ (68*) రన్స్‌తో విధ్వంసం సృష్టించాడు.
padma shri award to rohit sharma:కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. టీం ఇండియా మాజీ కెప్టెన్, హిట్‌మెన్ రోహిత్ శర్మకు అరుదైన దక్కింది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రోహిత్ శర్మకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
indonesia masters world tour:ఇండోనేసియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. స్టార్ షట్లర్లు పీవీ సిందు, లక్ష్యసేన్లకు క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి తప్పలేదు. జకార్తాలో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో సింధు 13-21, 17-21తో నాలుగో ర్యాంకర్ చెన్ యుఫెయ్ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. సుమారుగా 42నిమషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధు పరాజయం చవి చూసింది.
india vs new zealand 2nd t20 from raipur:ఇండియా- న్యూజిలాండ్ ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రాయ్‌పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణిత 20 ఓవర్లకు 208పరుగులు చేసింది. అనంతరం ఇండియా 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 15.2ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
india vs new zealand 2nd t20 match:టీం ఇండియా న్యూజిలాండ్‌పై మొదటి టీ20 మ్యాచ్ గెలిచి మంచి జోరుమీద కనిపిస్తుంది. ఇవాళ రాయ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో 20మ్యాచ్ గెలవాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో అన్ని రంగాల్లో సమష్టిగా రాణించిన జట్టు 2-0తో ఆధిక్యం అందుకోవాలని భావిస్తోంది.
records of team india cricketers: భారత్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. బుధవారం రాత్రి నాగ్‌పూర్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. న్యూజిలాండపై మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూరి చేసుకుని తమ ఖాతాలో నమోదు చేసుకున్నాడు.
yuzvendra chahal:టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చాహల్ తన మొదటి భార్య ధనశ్రీ వర్మకు 2025 మార్చిలో అధికారికంగా విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆర్జే మహ్వాష్‌తో అతను సన్నిహితంగా ఉంటున్నారని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి రిలేషన్‌కు బ్రేకప్ పడిందనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది.
saina nehwal retirement:భారత మహిళల బ్యాడ్మింటన్‌కు మార్గదర్శిగా నలిచిన సైనా నెహ్వాల్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు. చైనా ఆధిపత్యానికి గండి కొట్టి అత్యున్నత శిఖరాలకు చేరిన సైనా.. రాకెట్ వదిలేస్తున్నట్లు చెప్పారు. అయితే కొన్నేళ్లుగా క్రానిక్ మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్న సైనా.. తన శరీరం ఎలైట్ స్పోర్ట్స్ అవసరాలను తట్టుకోలేకపోతుందని ఆమె వెల్లడించారు.
virat kohli:భారత స్టార్ ప్లేయర్ కింగ్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. నిన్న ఇండోర్ వేదికగా కివీస్‌తో జరిగిన 3వ వన్డేలో అద్భుత సెంచరీ చేసి పూర్తి చేశాడు. దీంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
cricket players records:సినీయర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రిటైర్‌మెంట్ వయసులోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ ఇంటర్‌నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గదిలేదు అంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. తాజా సెంచరీతో వార్నర్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు.
australia women's captain healy retirement:ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు. భారత్‌తో ఫిబ్రవరి-మార్చి 2026లో జరిగే మల్టీ-ఫార్మాట్ హోమ్ సిరీస్ తన కెరీర్‌లో చివరిదని తెలిపారు. మంగళవారం జనవరి 13, 2026న 'విల్లో టాక్' పోడ్‌కాస్ట్‌లో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
national coach ankush bharadwaj suspended: ఓ మహిళా షూటర్‌ను జాతీయ కోచ్ లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందులో భాగంగా నేషనల్ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
messi hopes for bright future of football in india: అర్జెంటీనా ఐకాన్ లియోనెల్ మెస్సీ భారత్‌లో ఫుట్‌బాల్ భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారతదేశంలో ఫుట్‌బాల్ క్రీడకు మంచి భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
john cena confirms first move post wwe retirement match: డబ్ల్యూడబ్ల్యూఈ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ ప్లేయర్ జాన్‌సీనా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఆయన డిసెంబర్ 13వ తేదీన సుదీర్ఘ కెరీర్ ముగియనుంది.
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి ఇండియాకు రానున్నాడు. అది మన హైదరాబాద్‌లో వచ్చే నెల పర్యటించనున్నారు. మెస్సి హైదరాబాద్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తుంది.
indian tennis star rohan bopanna announces retirement: భారతీయ టెన్నిస్ ఐకాన్ రోహన్ బోపన్న తన ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ఆడుతున్న బోపన్న.. ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. అటు బ్యాటింగ్‌లో ఇటు ఫీల్డింగ్ లో పాత కోహ్లీని గుర్తు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మరోసారి ఫీల్డింగ్ లో కోహ్లీ అద్భుతాన్ని చేసి చూపించాడు. కళ్లు చేదిరే క్యాచ్ ను పట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ వీడియో తెగ వైరల్ అవుతుంది
Mohammed Shami Ex Wife: ఇండియన్ క్రికెటర్ మహ్మద్ షమీ మాజీ భార్యపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్‌పై వెస్ట్ బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పొరుగింటి మహిళపై ఆమె ద...
Saina Nehwal Announced Divorce Parupalli Kashyap: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమె తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 7 ఏళ్ల వివాహ బంధంతో పాటు 20 ఏళ్ల ఫ్...
Sri Lanka Womens vs india Womens : ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలొంబో వేదికగా ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక మహిళా జట్టుతో భారత్ మహిళా జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎం...
Team India Fast Bowler Zaheer Khan Blessed With Baby Boy: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రియ్యారు. ఆయన భార్య సాగరిక ఘాట్గే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా...
Yuzvendra Chahal And Dhanashree Verma Divorced: భారత క్రికెట్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయాడు. గురువారం వారికి ముంబైలోని బాద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ...
IPL 2025 - Axar Patel : ఐపీఎల్ 18వ సీజన్ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్‌ను ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు అవకాశం కల్పించింది. సీనియర్ ప్లేయర్ కేఎ...
Sunil Chhetri Makes Retirement U-Turn: భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ ఛత్రీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, తాను ప్రకటించిన రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌ను మళ్లీ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ...