
Speaker Prasad Kumar:ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం విచారణ
January 30, 2026
speaker inquiry on disqualification petitions of mlas:తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మేరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ చేపట్టారు. అలాగే కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వరరెడ్డి తదితరులు దాఖలు చేసిన ఇతర అనర్హత పిటిషన్లపైనా విచారణ కొనసాగుతోంది.




_1769768028288.jpg)

_1769765846913.jpg)