Home/Tag: South Korea
Tag: South Korea
Prime9-Logo
Asian Athletics Championship 2025: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్.. భారత్ కు గోల్డ్!

May 27, 2025

Gulveer Singh got Gold Medal in Asian Athletics Championship 2025: దక్షిణ కొరియా వేదికగా ఇవాళ ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల 10 కి.మీ. పరుగులో గుల్...

Prime9-Logo
South Korea: కిమ్‌ సైన్యంపై హెచ్చరికల కాల్పులు.. దక్షిణ కొరియా వెల్లడి!

April 8, 2025

Warning Shots Fired at North Korean Military: ఉత్తర కొరియా దేశ సైన్యంపై హెచ్చరికల కాల్పులు చేసినట్లు దక్షిణ కొరియా తెలిపింది. సరిహద్దులోని తూర్పు భూగంలో కిమ్‌ సైన్యం ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది....

Prime9-Logo
South Korea plane crash: ఘోర ప్రమాదం.. 179 మంది దుర్మరణం 

December 29, 2024

South Korea Plane Crash almost 179 People Feared Dead: సౌత్ కొరియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 179 మంది మృతి చెందారు. ఎయిర్ పోర్టు గోడను ఢీకొని విమానం పేలింది. ల్యాండింగ్ సమయంలో రన్...

Prime9-Logo
South Korea:దక్షిణ కొరియా బ్యాటరీ తయారీ కర్మాగారంలో అగ్నిప్రమాదం.. 20 మంది మృతి

June 24, 2024

దక్షిణ కొరియా రాజధాని సియోల్ సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా నలుగురు గాయపడ్డారు. ఈ సందర్బంగా 15 మంది తప్పిపోయినట్లు యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.

Prime9-Logo
North korea vs South korea: దక్షిణ కొరియాను కవ్విస్తున్న ఉత్తర కొరియా

June 21, 2024

దక్షిణ కొరియాను కవ్విస్తోంది ఉత్తర కొరియా. డీమిలిటరైజ్డ్‌ జోన్‌ ను దాటి దక్షిణ కొరియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. దీన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే వారిని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు కూడా జరిపింది.

Prime9-Logo
South Korea: ఒక్క బిడ్డను కంటే 61 లక్షలు ఇస్తామంటున్న దక్షిణ కొరియా.. ఎందుకో తెలుసా?

April 24, 2024

దేశంలో క్షీణిస్తున్న జనన రేటును పెంచే ప్రయత్నంలో జన్మించిన ప్రతి శిశువుకు తల్లిదండ్రులకు నగదు ప్రోత్సాహకాలను చెల్లించాలని దక్షిణ కొరియా పరిశీలిస్తోంది.దక్షిణ కొరియా ప్రభుత్వ అవినీతి నిరోధక మరియు పౌర హక్కుల కమిషన్ దీనిని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని అంచనా వేయడానికి ఒక పబ్లిక్ సర్వేను నిర్వహిస్తోంది.

Prime9-Logo
South Korea: దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తున్న లగ్జరీ బ్యాగ్‌ వివాదం

January 26, 2024

ఒక లగ్జరీ బ్యాగ్‌ దక్షిణ కొరియా అధికార పార్టీని షేక్ చేస్తోంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ప్రథమ మహిళ కిమ్ కియోన్‌ హీ ఖరీదైన బ్యాగ్‌ను బహుమతిగా పొందారంటూ వైరల్‌ అయిన దృశ్యాలు ఈ పరిస్థితి కారణమయ్యాయి.

Prime9-Logo
Dog Meat: కుక్క మాంసం వినియోగాన్ని నిషేధించిన దక్షిణ కొరియా

January 9, 2024

దక్షిణ కొరియా పార్లమెంటు కుక్క మాంసం పరిశ్రమను నిషేధించే చట్టాన్ని మంగళవారం ఆమోదించింది. జాతీయ అసెంబ్లీ 208-0 ఓట్ల తేడాతో ఈ బిల్లును ఆమోదించింది. ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్ ప్రభుత్వం నిషేధానికి మద్దతు ఇస్తోంది.దీనితో చట్టం చేయడానికి తదుపరి చర్యలు లాంఛనప్రాయంగా పరిగణించబడతాయి.

Prime9-Logo
South Korea: దక్షిణ కొరియాలో భారీ వర్షాలు.. 30 మంది మృతి

July 16, 2023

దక్షిణ కొరియాలో భారీ వర్షాల కారణంగా సంభవించిన కొండచరియలు మరియు వరదల కారణంగా ఇప్పటివరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తప్పిపోయినట్లు శనివారం ప్రభుత్వం తెలిపింది

Prime9-Logo
Kim Jong Un: భారీగా బరువు పెరిగిన నార్త్ కొరియా అధ్యక్షుడు.. కారణమేంటంటే?

June 1, 2023

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై సౌత్ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ పలు కీలక విషయాలు సేకరించింది. కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర నిద్రలేమి తో బాధపడుతున్నట్టు గుర్తించింది.

Prime9-Logo
North Korea: కిమ్ జోంగ్ కు షాక్.. తొలి నిఘా శాటిలైట్ ప్రయోగం విఫలం

May 31, 2023

అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు జూన్ 11 తేదీ లోపల ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్టు ఇటీవల నార్త్ కొరియా ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్రయెగం విఫలం అవ్వడంతో తర్వలోనే రెండో లాంచ్ కు సిద్దమైనట్టు ఉత్తర కొరియా తెలిపింది.

Prime9-Logo
South Korea plane: దక్షిణ కొరియాలో గాల్లో ఉండగానే విమానం డోర్‌ తెరిచిన ప్రయాణికుడు

May 26, 2023

ద‌క్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. దీనితో విమానం లోపల భారీ గాలి ప్రకంపనలు వచ్చాయి. ఆ స‌మ‌యంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది విమానాన్ని డేగూ విమానాశ్రయంలో దించారు.

Prime9-Logo
Google Fined: గూగుల్‌కు దక్షిణ కొరియా $32 మిలియన్ జరిమానా విధించింది. ఎందుకో తెలుసా ?

April 11, 2023

పోటీదారుల ప్లాట్‌ఫారమ్‌లో మొబైల్ వీడియో గేమ్‌ల విడుదలను నిరోధించినందుకు దక్షిణ కొరియా యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ గూగుల్ కు $31.88 మిలియన్లు జరిమానా విధించింది.కొరియా ఫెయిర్ ట్రేడ్ కమీషన్ (KFTC) మంగళవారం నాడు, గూగుల్ తన మార్కెట్ ఆధిపత్యాన్ని పెంచుకుని స్థానిక యాప్ మార్కెట్ వన్ స్టోర్ ఆదాయాన్ని మరియు విలువను దెబ్బతీసిందని తెలిపింది.

Prime9-Logo
South Korea: దక్షిణ కొరియాలో జననాలను పెంచడానికి ప్రభుత్వం కొత్త ప్రతిపాదన ఏమిటంటే..

March 27, 2023

దక్షిణ కొరియా జననాల రేటులో దీర్ఘకాలిక క్షీణత కొనసాగుతుండటంతో జనాభా సంఖ్య తగ్గుముఖం పడుతోంది. దీనితో ప్రభుత్వం సంతానోత్పత్తి రేటును పెంచడానికి కొత్త నిబంధనతో ముందుకు వచ్చింది. దీని ప్రకారం 30 ఏళ్లలోపు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి తప్పనిసరి సైనిక సేవ నుండి పురుషులను మినహాయించే ప్రతిపాదనను దక్షిణ కొరియా పరిశీలిస్తోందని సమాచారం.

Prime9-Logo
South Korea: స్వలింగ జంటకు చట్టపరమైన హోదా.. దక్షిణ కొరియా కోర్టు తీర్పు..

February 23, 2023

: జాతీయ ఆరోగ్య బీమా సేవ కింద స్వలింగ జంటలు భిన్న లింగ జంటలకు సమానమైన జీవిత భాగస్వామి కవరేజీకి అర్హులని దక్షిణ కొరియా కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

Prime9-Logo
North Korea: దక్షిణకొరియా డ్రామాలను చూసినందుకు ఇద్దరు మైనర్లను కాల్చి చంపిన ఉత్తరకొరియా

December 6, 2022

దక్షిణ కొరియా నాటక ప్రదర్శనలను చూసినందుకు మరియు వాటిని స్నేహితుల మధ్య విస్తృతంగా పంపిణీ చేసినందుకు ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉత్తర కొరియా కాల్చిచంపింది.

Prime9-Logo
South Korea: గనిలో చిక్కుకొని కాఫీ పొడితో 9 రోజులు బతికారు

November 7, 2022

తొమ్మిది రోజుల పాటు భూగర్భంలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులు కూలిపోయిన షాఫ్ట్ సీలింగ్ నుండి పడే కాఫీ పౌడర్ మరియు నీటితో బతికి బయటపడ్డారు.

Prime9-Logo
Missiles: దక్షిణ కొరియా సముద్ర జలాల్లో 17 క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా

November 2, 2022

ఉత్తర కొరియా మరోసారి దక్షిణ కొరియాను రెచ్చగొట్టింది. ఏకంగా 17 క్షిపణులను దక్షిణ కొరియా సముద్ర జలాల్లో ప్రయోగించింది.

Prime9-Logo
South Korea: ఒకేసారి 100 మందికిపైగా గుండెపోటు.. 149 మంది మృతి

October 30, 2022

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ ప్రతి ఏటా జరిగే హాలోవీన్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు ఒక ఇరుకైన వీధి నుంచి వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 149 మంది మృతి చెందారు.

Prime9-Logo
Sejong University: ఇక పై అంతా వైర్ లెస్.. తీగలు లేని కరెంట్..!

September 10, 2022

వైర్లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం చూస్తున్నాం. కానీ వైర్లెస్ కరెంట్ ను ఎక్కడైనా చూసామా, అసలు వైర్లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా, మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏం ఉంటుంది చెప్పండి. మరి ఆ వైర్లెస్ కరెంట్ విశేషాలేంటో చూద్దామా

Prime9-Logo
South Korea: సియోల్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు

August 9, 2022

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను భారీ వరదలు ముంచెత్తాయి. సోమవారం రాత్రి కుంభవృష్టి కురియడంతో పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. భారీ వర్షాలకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చాలా చోట్ల రోడ్లపై కార్లు