Home/Tag: social media
Tag: social media
Actress Anasuya hot comment:బట్టల దగ్గరే ఆగిపోయాం.. తప్పు చేసినవారికి మరణశిక్ష ఎప్పుడు..?
Actress Anasuya hot comment:బట్టల దగ్గరే ఆగిపోయాం.. తప్పు చేసినవారికి మరణశిక్ష ఎప్పుడు..?

January 19, 2026

actress anasuya hot comment:భారత దేశంలో ప్రస్తుతం 40 మంది ఎంపీలు రేప్ కేసులను ఎదుర్కొంటున్నారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష విధించే బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని సినీనటి అనసూయ ప్రశ్నించారు. మనం ఎంచుకున్న నేతలు నడిపే భారతంపై ఎందుకు ప్రశ్నించడం లేదు. మనం బట్టలు దగ్గరే అగిపోయాం అని కామెంట్ చేశారు.

Deepak Suicide in Kerala:మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్.. వ్యక్తి సూసైడ్
Deepak Suicide in Kerala:మహిళను అసభ్యంగా తాకాడంటూ వీడియో వైరల్.. వ్యక్తి సూసైడ్

January 19, 2026

deepak suicide in kerala: బస్సులో మహిళను అసభ్యకరంగా తాకాడంటూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

DGP Shivdhar Reddy: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ
DGP Shivdhar Reddy: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ

January 14, 2026

dgp shivdhar reddy: సోషల్ మీడియా వేదికగా చట్టానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం, కుటుంబ సభ్యులను కించపరచడం చట్టరీత్యా నేరమని డీజీపీ స్పష్టం చేశారు. వ్యక్తుల క్యారెక్టర్ అసాషినేషన్ (శీలహననం) చేస్తూ పోస్టులు చేస్తే అట్లాంటి వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు.

Goa:కొంప‌ముంచిన గూగుల్ మ్యాప్‌.. మ‌హిళ‌ను కాపాడిన ర్యాపిడో డ్రైవ‌ర్
Goa:కొంప‌ముంచిన గూగుల్ మ్యాప్‌.. మ‌హిళ‌ను కాపాడిన ర్యాపిడో డ్రైవ‌ర్

January 13, 2026

rapido driver who saved foreign woman:ప్రతీ ఒక్కరూ కొత్త ప్లేస్‌కి వెళ్లాలంటే గూగుల్‌ మ్యాపే ఉపయోగిస్తారు. అందుకే కోసమే గూగుల్ మ్యాప్ అందరి జీవితంలో భాగమైపోయింది. ఎక్కువగా డెలివరీ సర్వీసుల, ప్రయాణికులు అనేక అవసరాలకు ఈ రూట్‌ మ్యాప్స్‌ను వాడుతారు. అయితే గూగుల్ మ్యాప్ విదేశి మహిళకు షాక్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్‌ను నమ్ముకొని వెళ్లిన ఓ విదేశీ మహిళలకు ఉహించని సంఘటన ఎదురైంది. మ్యాప్‌ను చూస్తు వెళ్లిన ఆ మహిళకు దారితప్పింది. ఈ నేపథ్యంలో ఓ ర్యాపిడో మహిళా డ్రైవర్ కాపాడింది. ఈ సంఘటన గోవాలో జరిగింది.

Bihar:ఏ పాము కరిచిందని అడుగుతారని.. 3 కోబ్రాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..?
Bihar:ఏ పాము కరిచిందని అడుగుతారని.. 3 కోబ్రాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తి.. తర్వాత ఏమైందంటే..?

January 12, 2026

bihar man walks hospital with 3 snakes:బీహార్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కోబ్రాల సంచితో ఆసుపత్రికి రావడంతో డాక్టర్లు, సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులు తీసిన ఘటన రోహ్‌తాస్ జిల్లాలో జరిగింది. రాజ్‌పుర్‌కు చెందిన గౌతమ్ కుమార్ అనే పాములు పట్టే వ్యక్తి తాను పట్టుకున్న మూడు నాగుపాములను అడవికి తరలిస్తుండగా అందులోంచి ఒక పాము అతడిని కాటేసింది. ఈ పాముల్లో ఏ పాము కరిచిందో తెలియక అతడు వైద్యులకు చూపించేందుకు ఆ మూడు విష నాగులను నేరుగా సాసారాం జిల్లా ఆసుపత్రికి వచ్చాడు.

Komatireddy: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదు:  మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్‌ కాదు: మంత్రి కోమటిరెడ్డి

January 10, 2026

komatireddy venkat reddy key comments: సోషల్‌ మీడియా, ఛానెళ్లల్లో మహిళా అధికారులపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడాన్ని, రాయడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఐఏఎస్ అధికారుల బదిలీ మంత్రి చేయలేరంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Kannada actress Ramya:అబ్బాయిలు కుక్కలతో సమానం.. కన్నడ నటి హాట్ కామెంట్స్
Kannada actress Ramya:అబ్బాయిలు కుక్కలతో సమానం.. కన్నడ నటి హాట్ కామెంట్స్

January 8, 2026

actress ramya's controversial comments: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) వివాదాస్పద పోస్ట్‌తో సోషల్ మీడియాలో సంచలనం రేపారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్ట్రే డాగ్స్ మూడ్ చదవలేమని, షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. దీనిపై కన్నడ నటి రమ్య స్పందించారు.

Haryana: కొడుకు కోసం.. 11 మందిని కన్న దంపతులు.. ఎక్కడో తెలుసా?
Haryana: కొడుకు కోసం.. 11 మందిని కన్న దంపతులు.. ఎక్కడో తెలుసా?

January 7, 2026

haryana couple 11 children son desire: మన దేశంలో ఇంత మంది జనాభా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది దంపతులు కొడుకు కావాలని, మరికొందరు దంపతులు బిడ్డలు కావాలని ఆపరేషన్ చేసుకుండా పిల్లలను కంటున్నారు.

Rakul Preeth Singh: పింక్ లెహంగాలో అదిరిపోయే లుక్‌లో రకుల్
Rakul Preeth Singh: పింక్ లెహంగాలో అదిరిపోయే లుక్‌లో రకుల్

January 4, 2026

rakul preeth singh: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల లిస్టులో టాప్ స్థానంలో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్.. ఇప్పుడు కొత్త దారిలో నడుస్తోంది. మ్యారేజ్ తర్వాత గ్లామర్ షోలో తగ్గని ఆమె.. ప్రతి ఈవెంట్‌, ఫొటోషూట్‌లో తన హాట్ లుక్స్‌తో హైలైట్ అవుతోంది.

Hyderabad:డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పామును చూపించి పోలీసులను బెదిరించిన మందుబాబు
Hyderabad:డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పామును చూపించి పోలీసులను బెదిరించిన మందుబాబు

January 4, 2026

hyderabad drunk and drive check: హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీలో శనివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పాము కలకలం రేపింది. చంద్రాయణగుట్ట చౌరస్తా వద్ద మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిని పోలీసులు తనిఖీ చేస్తుండగా, ఒక ఆటో డ్రైవర్ పోలీసులకే చుక్కలు చూపించాడు.

500 Note Demonetization: రూ.500 నోట్ల రద్దుపై పుకార్లు.. PIB స్పష్టత
500 Note Demonetization: రూ.500 నోట్ల రద్దుపై పుకార్లు.. PIB స్పష్టత

January 3, 2026

500 note demonetization: 500 నోట్ల రద్దు తీవ్ర కలకలం రేపింది. ముందుగా వెయ్యి రూపాయల నోట్లు, పాత రూ.500 నోట్లను ఆర్బీఐ రద్దు చేసింది. తర్వాత రూ.2000 నోట్లను తీసుకొచ్చినా వాటిని కూడా ఆర్బీఐ రద్దు చేసింది.

Anasuya Bharadwaj: నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటా మీకేంటి?: అనసూయ
Anasuya Bharadwaj: నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటా మీకేంటి?: అనసూయ

July 30, 2025

Actress Anasuya Bharadwaj: బోల్డ్‌గా ఉండటమంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదని నటి అనసూయ భరద్వాజ్ అన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌ను కొందరు విమర్శించారని అంద...

Actress Ramya: నటి రమ్యకు అత్యాచార బెదిరింపులు.. కేసు నమోదు
Actress Ramya: నటి రమ్యకు అత్యాచార బెదిరింపులు.. కేసు నమోదు

July 28, 2025

Actress Ramya: కన్నడ నటి దివ్య స్పందన (రమ్య)పై దర్శన్‌ అభిమానులు ట్రోలింగ్‌కు దిగారు. సోషల్ మీడియాలో టార్గెట్‌ చేస్తూ బూతులతో విరుచుకపడుతున్నారు. ఆమెను అత్యాచారం చేస్తామంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. రేణ...

Instagram: ఇన్ స్టాలో రీల్స్ చూస్తున్నారా.. అయితే మీ కోసమే
Instagram: ఇన్ స్టాలో రీల్స్ చూస్తున్నారా.. అయితే మీ కోసమే

July 20, 2025

Auto Scrolling: సోషల్ మీడియాలో ప్రస్తుతం రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ రీల్స్ చూడటం, షేర్ చేయడం ఓ అలవాటుగా మారిపోయింది. కొందరు రీల్స్ అప్లోడ్ చేయడమే పనిగా పెట్ట...

BJP MP Etela Rajender: రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవు: ఎంపీ ఈటల రాజేందర్
BJP MP Etela Rajender: రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవు: ఎంపీ ఈటల రాజేందర్

July 19, 2025

MP Etela Interesting Comments With Huzurabad Wrokers: మాల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలు తప్పవన్నారు. తట్టుకుని నిలబడితేనే నిలదొక్కుకోగలమన...

Priyanka Chopra: బీచ్ ఒడ్డున ఇదేం అరాచకం.. ప్రియాంక చోప్రాను ముద్దుల‌తో ముంచెత్తాడు..!
Priyanka Chopra: బీచ్ ఒడ్డున ఇదేం అరాచకం.. ప్రియాంక చోప్రాను ముద్దుల‌తో ముంచెత్తాడు..!

July 17, 2025

Priyanka Chopra: బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా వెలుగు వెలుగుతుంది. హాలీవుడ్‌‌కు వెళ్లిన తర్వాత వరుసగా చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక ...

India: పాక్ సెలబ్రెటీలకు భారత్ ఝలక్
India: పాక్ సెలబ్రెటీలకు భారత్ ఝలక్

July 3, 2025

Social Media Accounts Banned: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కు చెందిన ఛానల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ పై కేంద్రం నిషేధం విధించింది. అయితే తాజాగా వారి అకౌంట్స్ భారత్ లో యాక్టీవ్ అయ్యాయి. దీనిపై భా...

Samantha: ట్రోలర్స్‌పై సమంత ఫైర్.. అలా చేయాలంటూ సవాల్
Samantha: ట్రోలర్స్‌పై సమంత ఫైర్.. అలా చేయాలంటూ సవాల్

June 28, 2025

Samantha: నటి సమంత ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఇటీవల ఆమె లుక్స్‌పై పలువురు కామెంట్స్‌ చేస్తున్న విషయం తెలిసిందే. సమంత చిక్కిపోయారని, అనారోగ్యంగా కనిపిస్తున్నారని పలువురు మాట్లాడ...

Prime9-Logo
Car Man: కారులా మారిపోయిన మనిషి.. షాక్ తిన్న బాటసారులు

October 27, 2023

సోషల్ మీడియా ఒక ప్రత్యేకమైన ప్రపంచం. ప్రపంచవ్యాప్తంగా మనం ఇంతకు ముందెన్నడూ చూడని వింత మరియు షాకింగ్ వీడియోలను ఇక్కడ చూస్తాము. తాజాగా ఓ వ్యక్తి తనను తాను కారుగా మార్చుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Prime9-Logo
Shahrukh Khan : షారుఖ్ ఖాన్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన స్విగ్గీ.. మీకోసమే తీసుకువచ్చాం అంటూ !

June 14, 2023

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే షారుఖ్‌ ఖాన్, దీపిక పదుకొణె జంటగా నటించిన సినిమా పఠాన్.  సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ వివాదాల నడుమ విడుదలైంది. ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ నిరసనల మధ్య

Prime9-Logo
Tirumala: సోషల్ మీడియాలో హల్ హల్ చేసిన శ్రీవారి ఆనంద నిలయం వీడియోలు

May 8, 2023

తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను తన మొబైల్ లో చిత్రికరించడం తాజాగా సంచలనం సృష్టిస్తోంది. ఓ భక్తుడు ఆలయం ఆవరణలోకి సెల్ ఫోన్ తో ప్రవేశించాడు.

Prime9-Logo
Cyber Crime: సినీ, రాజకీయ నేతల ఫోటోలు మార్ఫింగ్.. 8 మంది అరెస్ట్

March 29, 2023

Cyber Crime: సినీ, రాజకీయన నేతల ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొందరు సోషల్ మీడియాలో రాజకీయ, సినీ నేపథ్యం ఉన్నవారిని టార్గెట్ గా చేసుకొని వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు.

Prime9-Logo
Pawan Kalyan : జనసేనాని "పవన్ కళ్యాణ్" నామస్మరణతో ఊగిపోతున్న సోషల్ మీడియా..

March 14, 2023

టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోగా ఉండి.. కోట్లలో రెమ్యునరేషన్స్ తీసుకుంటూ.. లెక్కలేనంత అభిమాన సముద్రాన్ని సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. కాగా సమాజానికి ఏదైనా చేయాలి.. ప్రజలకు తోడుగా నిలవాలి అనే సంకల్పంతో  పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ఏర్పడి నేటికి 10 సంవత్సరాలు అవుతుంది.  ప్రశ్నించడం కోసమే అంటూ ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉంటున్నారు

Prime9-Logo
Social Media Influencers: ప్రపంచంలో టాప్ 30మందిలో ఒకరిగా మంత్రి కేటీఆర్.. ఎందుకంటే..?

January 18, 2023

Social Media Influencers:  రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మంత్రి కల్వకుంట్ల తారక రామరావు మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితం చేసే వారి జాబితాలో కేటీఆర్‌ చోటు సంపాదించారు. ప్రపంచ వ్య...

Prime9-Logo
Twitter : ట్విట్ట‌ర్ హ్యాక్.. 200 మిలియ‌న్ల యూజ‌ర్ల డేటా లీక్... డార్క్ వెబ్ లో ఎంతకీ అమ్మేరంటే?

January 6, 2023

సైబర్-సెక్యూరిటీ పరిశోధకులు 200 మిలియన్లకు పైగా ట్విట్టర్ వినియోగదారులతో కూడిన డేటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొన్నారు.

Page 1 of 2(41 total items)